మహిళలు ఏ వయసులో అందంగా కనిపిస్తారో తెలుసా ?

ఏ స్త్రీ అయినా ఏ వయసులో అందంగా ఉంటుందని ఎవరినైనా అడిగితే.. యవ్వనంలో అందంగా ఉంటారని చెబుతారు. 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలే అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

New Update

అందం దేవుడిచ్చిన వరం. అందుకే అందరూ అద్దంలో చూసుకొని ... తెగ మురిసిపోతుంటారు. అయితే మహిళలు ఏ వయసులో అందంగా ఉంటారన్నది నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందానికి అతివలే అధిక ప్రాధాన్యమిస్తారు. వారి శరీరం, సౌందర్యం పట్ల ఎక్కువ ఆశక్తి చూపుతుంటారు. అయితే ఏ స్త్రీ అయినా ఏ వయసులో అందంగా ఉంటుందని ఎవరినైనా అడిగితే.. టక్కున చెప్పే సమాధానం యవ్వనంలో అందంగా ఉంటారని.. అయితే ఇది సరైన సమాధానం కాదని అధ్యయనాలు చెపుతున్నాయి.

Also Read: అమ్మాయిలను ముక్కలుగా నరికి.. రక్తం తాగి, వండుకోని తిని..!

అయితే 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలే అందంగా..ఆకర్షణీయంగా కనిపిస్తారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అటు కొంతమంది మహిళలు 30 లేదా 40 సంవత్సరాల వయస్సులో మరింత ఆకర్షణీయంగా మారుతారంట. ముఖ్యంగా యుక్తవయస్సులో చిన్నపిల్లల్లా కనిపించే మహిళలు వృద్ధాప్యంలో యవ్వనంగా కనిపిస్తారని పలు అధ్యయనాలు అంటున్నాయి.

Also Read: పుతిన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం.. దానిపైనే ఫోకస్!

Advertisment
Advertisment
తాజా కథనాలు