Shorts for app సీతాకోక చిలుక అందానికి రహస్యం ఇదా | Butter fly | RTV సీతాకోక చిలుక అందానికి రహస్యం ఇదా | Butter fly | Scientists say that due to Certain Color Liquidator System they get the beauty of such colors by origin | RTV By RTV Shorts 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహిళలు ఏ వయసులో అందంగా కనిపిస్తారో తెలుసా ? ఏ స్త్రీ అయినా ఏ వయసులో అందంగా ఉంటుందని ఎవరినైనా అడిగితే.. యవ్వనంలో అందంగా ఉంటారని చెబుతారు. 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలే అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: ముల్తానీ మిట్టిని నేరుగా ముఖానికి అప్లై చేయడం సరైనదేనా? అసలు మేటర్ ఇదే! ముల్తానీ మిట్టిని నేరుగా ముఖంపై అప్లై చేయడం అనేది చర్మం రకం, దాని సున్నితత్వంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ముల్తానీ మిట్టిని తప్పుగా అప్లై చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. దీన్ని వాడే ముందు.. వాతావరణం, ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం. By Vijaya Nimma 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : వైన్, బీర్ తాగుతే అందం పెరుగుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే? అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. కొంతమంది చిన్న వయసులోనే వారి ముఖంలో యవ్వనత్వం తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంది. అలాంటివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైన్, బీర్ కూడా మనిషికి అందాన్నిస్తుందట. ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Festive Beauty:పండుగల్లో మెరిసిపోవడం ఎలా... పండగ అంటే ఆనందం. ఆరోజుల్లో అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది.పండుగ సువాసన మనల్నిఆనందంలో ముంచుతుంది. మరి ఈరోజుల్లో అందంగా కనిపించాలంటే ఏం చేయాలో తెలుసా? By Manogna alamuru 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Tea: అందం, ఆరోగ్యం మెరుగుపడాలంటే ఈ 'టీ' తాగండి..!! చలికాలంలో లవంగం టీ తాగడం వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. లవంగం టీని ఉపయోగించడం వల్ల పంటి నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. By Vijaya Nimma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : చలికాలంలో తలస్నానం చేసేటప్పుడు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి..!! చలికాలంలో చాలా మంది జుట్టు రాలడం, చుండ్రు సమస్యను ఎదుర్కొంటారు. తలస్నానం చేసేటప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లు దీనికి కారణం. ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల స్కాల్ప్‌లోని సహజ నూనె తగ్గిపోయి మీ స్కాల్ప్ డ్రైగా మారుతుంది.వారానికి 2 నుండి 3 సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. By Bhoomi 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బ్యూటీ సీక్రెట్ చెప్పేసిన దీపిక.. ఈ రెండు పాటిస్తే చాలు అంటోంది దీపికా పదుకొణె తన బ్యూటీ అండ్ ఫిట్ నెస్ రహస్యాలు చెప్పేసింది. షెడ్యూల్ ఎంత బిజీ ఉన్నా తొమ్మిది గంటలు నిద్రపోతా. ఫుడ్ విషయంలోనూ నియమాలు పాటిస్తా. ఫ్రూట్స్, కూరగాయల జ్యూస్ బ్రేక్‌ఫాస్ట్. రొటీన్ వర్కౌట్స్ చేస్తా. ఒత్తిడి దరిచేరనివ్వను. సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పింది. By srinivas 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ginger Beauty: అల్లంతో మన ముఖంపై అద్భుతాలు.. ఒక్క ముక్క అల్లం చాలు అల్లం చాలా మంచిది. అల్లం రసంలో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్య తగ్గుతాయి. చర్మంపై గాయాల మచ్చలు ఉంటే అల్లం రసంలో నిమ్మరసం కలిపి రాస్తే గాయాల మచ్చలు, చర్మంపై ఉండే నల్ల మచ్చలు తగ్గుతాయి. By Vijaya Nimma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn