BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకలు వెళ్తున్న ఓ బస్సు, ట్రక్కు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకలు వెళ్తున్న ఓ బస్సు, ట్రక్కు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు మరోసారి వివాదంలో ఇరుక్కుంది. ఆ జైలులో ఖైదీలు మొబైల్ ఫోన్లు, టీవీలు వాడుతున్నట్లు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గల్ఫ్ దేశాలకు కీలక హెచ్చరికలు చేశారు. గల్ఫ్‌లో దాడులు ఆగాలంటే తాము చెప్పినట్లు వినాలన్నారు. ఆయా దేశాల గగనతలాలను వాడుకొని శత్రువులు తమపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSC) క్లాస్ 12 మ్యాథ్స్ పేపర్‌పై సోషల్ మీడియాలో వివాదం నెలకొంది. ప్రశ్నాపత్రంపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే యూట్యూబ్‌లో ఓ వీడియో సాంగ్ ఒపెన్ అవ్వడం విస్మయానికి గురిచేస్తోంది.
బంగ్లాదేశ్‌లో మైనార్టీ వర్గాలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 12న అక్కడ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో హిందువు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది.
తమిళనాడు అసెంబ్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం కలకలం రేపింది. తాను నిరత్సాహానికి గురయ్యానని రవి తెలిపారు. జాతీయ గీతానికి సరైన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ (45) ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో ఆయన పార్టీ చీఫ్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో నితిన్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసిన తర్వాత వాళ్ల చేతివెలికి వేసే సిరాకు బదులుగా మార్కర్ పెన్నులు ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి.
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడి అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్లో పునర్వ్యవస్థీకరణ గందరగోళానికి దారితీసింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనను పక్కన పెట్టి అధికారం కోసం బీజేపీ కాంగ్రెస్‌తో జతకట్టింది.