నేషనల్ Nandini milk: వినియోగదారులకు షాక్.. పెరిగిన పాల ధరలు.. ఎంతంటే ? కర్ణాటక ప్రభుత్వం నందిని పాలు, పెరుగు ధరలను లీటరుకు రూ.4 పెంచింది. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. By B Aravind 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan Prison: పాక్ జైల్లో భారతీయుడు ఆత్మహత్య పాకిస్థాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ భారతీయ మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. బాత్రూమ్లో ఆయన ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ జైలు సూపరింటెండెంట్ ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పాక్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. By B Aravind 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Kisan: పీఎం కిసాన్ స్కీమ్.. అనర్హుల నుంచి రూ.416 కోట్లు రికవరీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌లో అనర్హుల ఏరివేతకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ స్కీమ్‌లో అనర్హుల నుంచి ఇప్పటిదాకా రూ.416 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. By B Aravind 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Crocodile: ఐఐటీ బాంబే క్యాంపస్‌లో భారీ మొసలి.. వీడియో వైరల్ ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాంపస్‌లోని రోడ్డుపై ఓ భారీ మొసలి సంచరించడం కలకలం రేపింది. స్థానికంగా ఉండే సరస్సు నుంచి అది బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. By B Aravind 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విషాదం.. తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు మృతి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విషాదం జరిగింది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఓ కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. అంబులెన్స్‌లో తండ్రి మృతదేహాన్ని తరలిస్తుండగా.. కొడుకు వెనకాల పైక్‌పై వచ్చాడు. బాధతో గుండెపోటు గురై మృతి చెందాడు. By B Aravind 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Delimitation: ప్రత్యేక దేశంగా సౌత్ ఇండియా.. MLA సంచలన కామెంట్స్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తే దక్షిణాది ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్, తిరుగుబాటు తప్పదని వ్యాఖ్యానించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sports: ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడ ఏదో తెలుసా..? ప్రపంచంలో వివిధ దేశాలు, భాషలు, సంస్కృతి సంప్రదాయాలు ఉన్నప్పటికీ క్రీడల విషయంలో మాత్రం మానవులందరూ ఏకతాటి పైకి వస్తారు. అయితే ప్రపంచంలో ఎక్కువ మంది ఆదరిస్తున్న క్రీడ ఏంటో తెలుసా? దీని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Banks Strike: బ్యాంకుల సమ్మె వాయిదా.. ఎందుకంటే మార్చి 24, 25 తేదీల్లో చేపట్టనున్న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మే వాయిదా పడ్డట్లు యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలిపింది. సెంట్రల్ లేబర్ కమిషనర్‌తో చర్చలు సానుకూల ఫలితాలిచ్చాయని పేర్కొంది. సమ్మేను ఒకట్రెండు నెలలు వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. By B Aravind 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Twitter Old Logo: వేలంలో ట్విట్టర్ పాత లోగో.. భారీ ధర పలికిన ఐకాన్ పాత ట్విట్టర్ లోగో బ్లూ బర్డ్ వేలంలో భారీ ధర పలికింది. ఆర్ఆర్ ఆక్షన్ అనే సంస్థ నిర్వహించిన వేలం పాటలో ఈ పిట్ట లోగో 35 వేల డాలర్లకు (రూ.30 లక్షలు) అమ్ముడైపోయింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn