నేషనల్ మావోయిస్టుల కోసం గాలింపులు.. అమరవీరుల స్తూపాలు కూల్చివేత ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యమున్న ప్రాంతాలను భద్రతా దళాలు అదుపులోకి తీసుకొని కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. కొండపల్లిలోని అమరవీరుల స్తూపాలను కూల్చివేశాయి. దాదాపు 5 వేల మంది కేంద్ర బలగాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి. By B Aravind 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దండకారణ్యంలో మరోసారి కాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇద్దరు జనాన్లకు కూడా గాయాలయ్యాయి. By B Aravind 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నిర్మలా సీతరామన్‌తో చంద్రబాబు భేటీ.. రాజధాని అంశంపై కీలక చర్చలు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాజధాని అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ఇస్తున్న రూ.15 వేల కోట్ల రుణం విడుదల అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జై శంకర్‌తో కూడా ఆయన సమావేశమయ్యారు. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త ప్లాన్: మంత్రి జూపల్లి తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతోంది. రాష్ట్రానికి వచ్చేవారు పర్యాటక ప్రదేశాలు సందర్శించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. త్వరలోనే ఓ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మోదీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు అధికార మహాయుతి కుటమిలో విభేదాలు మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు రావడం దుమారం రేపుతోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం కావడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Buffalo: దున్నపోతుతో నెలకు రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు భయ్యా.. హర్యానాలోని సిర్సాలో పల్విందర్ సింగ్ అనే రైతు దున్నపోతుతో ఏకంగా నెలకు రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు. దాని వీర్యాన్ని మార్కెట్లో అమ్మడంతో పాటు ఇతర మార్గాల ద్వారా ఈ డబ్బును ఆర్జిస్తున్నాడు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Draupadi Murmu: ద్రౌపది ముర్ముపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఓ ఆదివాసి మహిళకు అత్యున్నత రాష్ట్రపతి పదవి ఇచ్చి గౌరవించిందని పేర్కొన్నారు. ఆమెకు ఆ పదవి అప్పగించడం ఎన్డీయే అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ High Court: మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారమే: బాంబే హైకోర్టు మైనర్ (18ఏళ్లలోపు) భార్య అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారమే అవుతుందని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. భార్యపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన పదేళ్ల శిక్షను బాంబే హైకోర్టు సమర్థించింది. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: బీభత్సంగా కమ్మేసిన పొగమంచు.. డేంజర్ జోన్లో ఢిల్లీ ఢిల్లీలో పొగమంచు బీభత్సం సృష్టిస్తోంది. వాయునాణ్యత సూచీ 428గా నమోదు కావడంతో స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. పొగమంచు కారణంగా 300 విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn