నేషనల్ Watch Video: ఘోరంగా కొట్టుకున్న స్కూల్ టీచర్, అంగన్వాడీ వర్కర్.. వీడియో వైరల్ ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలోని ఓ లేడీ టీచర్, అంగన్వాడీ వర్కర్ తీవ్రంగా కొట్టుకున్నారు. కిందపడి జుట్లు పట్టుకుని తన్నుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. By B Aravind 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indian Railways: భారతీయ రైల్వేకు రోజుకు ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా ? భారతీయ రైల్వేకు ఒకరోజు ఎంత ఆదాయం వస్తుందో అనేది చాలామందికి తెలియదు. దీనికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పలు మీడియా నివేదికల ప్రకారం.. భారతీయ రైల్వేలు ప్రతిరోజూ రూ.400కోట్లు వరకు సంపాదిస్తున్నాయి. By B Aravind 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bombay High Court: భార్య అలా బెదిరించినా విడాకులు తీసుకోవచ్చు: హైకోర్టు బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భార్యాభర్తలిద్దరిలో ఎవరైనా కూడా బలవన్మరణానికి పాల్పడతానని బెదిరించినా లేదా అలాంటి ప్రయత్నం చేసిన హింస కిందకే వస్తుందని తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nitin Gadkari: రూ.10లక్షల కోట్లతో.. 25వేల కి.మీ రోడ్లు : నితిన్ గడ్కరీ దేశంలో 25 వేల కిలోమీటర్ల రహదారులను రెండు లేన్ల నుంచి నాలుగు లేన్లుగా మారుస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రూ.10 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడతామని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయన్నారు. By B Aravind 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nandini milk: వినియోగదారులకు షాక్.. పెరిగిన పాల ధరలు.. ఎంతంటే ? కర్ణాటక ప్రభుత్వం నందిని పాలు, పెరుగు ధరలను లీటరుకు రూ.4 పెంచింది. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. By B Aravind 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan Prison: పాక్ జైల్లో భారతీయుడు ఆత్మహత్య పాకిస్థాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ భారతీయ మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. బాత్రూమ్లో ఆయన ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ జైలు సూపరింటెండెంట్ ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పాక్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. By B Aravind 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Kisan: పీఎం కిసాన్ స్కీమ్.. అనర్హుల నుంచి రూ.416 కోట్లు రికవరీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌లో అనర్హుల ఏరివేతకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ స్కీమ్‌లో అనర్హుల నుంచి ఇప్పటిదాకా రూ.416 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. By B Aravind 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Crocodile: ఐఐటీ బాంబే క్యాంపస్‌లో భారీ మొసలి.. వీడియో వైరల్ ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాంపస్‌లోని రోడ్డుపై ఓ భారీ మొసలి సంచరించడం కలకలం రేపింది. స్థానికంగా ఉండే సరస్సు నుంచి అది బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. By B Aravind 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విషాదం.. తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు మృతి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విషాదం జరిగింది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఓ కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. అంబులెన్స్‌లో తండ్రి మృతదేహాన్ని తరలిస్తుండగా.. కొడుకు వెనకాల పైక్‌పై వచ్చాడు. బాధతో గుండెపోటు గురై మృతి చెందాడు. By B Aravind 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn