నేషనల్ జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను అమల్లోకి తీసుకొస్తామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. పార్లమెంటులో అందరీ అభిప్రాయం లేకుండా దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని పేర్కొన్నారు. By B Aravind 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Free Bus Scheme: మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ స్కీమ్ రద్దు? తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రద్దయ్యే అవకాశం ఉందనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అయోధ్యలో దీపోత్సవం.. రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు దీపావళి సందర్భంగా అయోధ్యలో జరిగిన దీపోత్సవ వేడుక రెండు గిన్నీస్ రికార్డులు దక్కాయి. అత్యధిక సంఖ్యలో భక్తులు ఏకకాలంలో దీపాలతో హరతిని ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. అతిపెద్ద నూనె దీపాల ప్రదర్శనకు గాను మరో గిన్నీస్ రికార్డు వరించింది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ లారెన్స్ బిష్ణోయ్ హత్యకు ప్లాన్ వేస్తున్న మరో గ్యాంగ్ ప్రస్తుతం జైల్లో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ హత్యకు బంబిహా మూఠా లీడర్ కుశాల్ చౌద్రీ ప్లాన్ చేస్తున్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. తన అనచరుడు పవన్ షూకీన్తో కలిసి జైల్లోనే లారెన్స్ బిష్ణోయ్‌ను అంతం చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డిజిటల్ అరెస్టుల్లో రూ.120 కోట్లు పోగొట్టుకున్న బాధితులు.. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిజిటల్ అరెస్టుల్లో బాధితులు రూ.120.3 కోట్లు పోగొట్టుకున్నారు. ఈ డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్, రొమాన్స్ స్కామ్‌లు, ఇన్వెస్ట్మెంట్ మోసాలు 46 శాతం మయన్మార్, లావోస్, కంబోడియా నుంచే జరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. By B Aravind 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Heroin: గంజాయి ముఠా గుట్టురట్టు.. 105 కేజీల డ్రగ్స్ స్వాధీనం పంజాబ్‌లోని ఏకంగా 105 కేజీల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ వందల కోట్లల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ నుంచి సముద్రమార్గంలో దీన్ని తరలించినట్లు పేర్కొన్నారు. నలుగురు నిందితుల్ని అదుపులకి తీసుకున్నారు. By B Aravind 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డిజిటల్ అరెస్టులపై కేంద్రం చర్యలు.. మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ కీలక విషయాలు పంచుకున్నారు. యానిమేషన్ రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందన్నారు. డిజిటల్ అరెస్టులను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని.. భారత క్రికెట్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా బ్రాండి అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఝార్ఖండ్ ధోని సొంత రాష్ట్రం కావడంతో ప్రజలపై ప్రభావం చూపే సెలబ్రిటీ సామాజిక బాధ్యత తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావించింది. By B Aravind 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ కీలక ప్రకటన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ తెలిపారు. అలాగే ఝార్ఖండ్ ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn