Akilesh Yadav: "దీదీ.. మీరు ఓడిపోలేదు".. మమతకు అఖిలేష్ యాదవ్ భరోసా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం కోల్‌కతాలో మమతా బెనర్జీని కలిశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం కోల్‌కతాలో మమతా బెనర్జీని కలిశారు.
దశాబ్దాల కాలం పాటు ఇళ్లలో అంట్లు తోముతూ, వంట పనులు చేస్తూ నిరుపేద జీవితం గడిపిన ఒక సామాన్య మహిళ, నేడు శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. కలితా మాఝీ అనే ఈ 37 ఏళ్ల మహిళా నేత విజయం, భారత ప్రజాస్వామ్య గొప్పతనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.
సాధారణంగా ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే, ఆ రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం స్థానాల్లో సగానికంటే ఎక్కువ (50% + 1) స్థానాలను గెలవాల్సి ఉంటుంది. దీనినే 'మ్యాజిక్ ఫిగర్' అంటారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో , తుది విడత పోలింగ్ బుధవారం ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. 142 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఓటింగ్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రం క్లైమాక్స్ దశకు చేరుకుంది. మొత్తం 294 నియోజకవర్గాలున్న బెంగాల్లో ఇప్పటికే ఏప్రిల్ 23న మొదటి విడతగా 152 స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా, బుధవారం రెండో ,చివరి విడతలో భాగంగా మిగిలిన 142 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు గానూ ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ SIR అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడి, ప్రస్తుతం అప్పీలేట్ ట్రిబ్యునల్స్‌లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులకు 'మధ్యంతర ఓటు హక్కు' కల్పించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.