నేషనల్ Wedding: గేదె కోసం రెండో పెళ్లికి రెడీ అయిన వధువు.. చివరికి ఊహించని ట్విస్ట్ ఓ మహిళ గేదెల కోసం ఏకంగా రెండోసారి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయి పెళ్లి మండపానికి వచ్చింది. మరికొద్ది సేపట్లో వివాహం జరుగుతుంది అనగా ఆమె అత్తమామలు వచ్చారు. దీంతో ఆ పెళ్లి ఆగిపోయింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Wedding: పెళ్లిచేస్తాం, గిఫ్ట్లు ఇస్తామని నమ్మించారు.. చివరికి ఊహించని షాక్ కొందరు వ్యక్తులు సామూహిక వివాహాలు చేస్తామని నమ్మించి, డబ్బులు తీసుకొని పలు జంటలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాము మోసపోయామని గ్రహించిన జంటలు పోలీసులను ఆశ్రయించాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dhananjaya wedding pics: ఘనంగా 'పుష్ప' విలన్ జాలిరెడ్డి పెళ్లి వేడుకలు! 'పుష్ప' ఫేమ్ నటుడు ధనుంజయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు ధన్యత మెడలో మూడు ముళ్ళు వేశారు. మైసూర్ వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Archana 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Weddings: తగ్గుతున్న పెళ్లిళ్లు.. పెరుగుతున్న విడాకులు 2024లో చైనాలో మొత్తం 61 లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.2023తో పోలిస్తే ఏకంగా 20 శాతం తగ్గింది. అలాగే మరోవైపు విడాకుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Wedding: ఇదేం ట్విస్టురా మామా.. ఆ పాటకు వరుడు డ్యాన్స్ చేశాడని పెళ్లి క్యాన్సిల్ ఢిల్లీలోని ఓ పెళ్లిలో వరుడికి మాత్రం ఊహించని షాక్ తగిలింది. పెళ్లి వేడుకల్లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్ చేయగా.. చివరికి ఆ వివాహమే రద్దయిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం 4రోజుల్లో కూతురి పెళ్లి.. పోలీసుల ముందే కాల్చి చంపిన తండ్రి మధ్యప్రదేశ్లో ఓ యువతిని పోలీసుల ముందే తండ్రి కాల్చి చంపాడు. ఇష్ణంలేని పెళ్లి చేస్తున్నారని పెళ్లికి 4రోజుల ముందు తనూ గుర్జార్ ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులతో పంచాయితీ పెట్టిన తండ్రి.. ఎంత చెప్పినా కూతురు వినకపోవడంతో కంట్రీ మెయిడ్ గన్తో కాల్చి చంపాడు. By K Mohan 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న మేనకోడలు.. మామ చేసిన పనికి అంతా షాక్ మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన మేనకోడలిపై కోపం పెంచుకున్నాడు. తనకిష్టం లేని పెళ్లి చేసుకుందని ఆమె రిసెప్షన్ వేడుకలో అతిథుల కోసం ఏర్పాటు చేసిన భోజనంలో విషం కలిపాడు. మరింత సమాచారం కోసం పూర్తి స్టోరీ చదవండి. By B Aravind 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఘనంగా నటుడు జయరామ్ కొడుకు పెళ్లి.. ఫొటోలు వైరల్..! మలయాళ నటుడు జయరామ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అయన కుమారుడు కాళిదాస్ జయరామ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ రోజు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య కాళిదాస్ తన స్నేహితురాలు మోడల్ తరిణీ కళింగరాయర్ను పెళ్లి చేసుకున్నారు. ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. By Archana 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chaitu-Sobitha: ఆ శూన్యాన్ని ఆమె పూడుస్తుందంటున్న చైతూ! అక్కినేని ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి.తాజాగా ఈ జంట పెళ్లి వేడుకల్లోని హల్దీ వేడుక ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Bhavana 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn