వాతావరణం Weather Update: మండుటెండలో వర్షా రావు తీపి కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్ తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖా తెలిపింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. By Archana 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Weather Update: భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక! హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో రాబోయే 24 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దీనికరణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు ఏర్పడవచ్చు. రోడ్డు, రైలు ట్రాఫిక్లో సమస్యలు తలెత్తవచ్చు. By Archana 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు శీతాకాలంలో చలి పంజా విసురుతుంది. పెరుగుతున్న చలి కారణంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొన్ని పాఠశాలకు సెలవులు ప్రకటించింది. లక్నో, బరేలీ, షాజహాన్పూర్ జిల్లాల్లో స్కూళ్లకు జనవరి 16 వరకు సెలవు పొడిగించారు. కొన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాస్లు నిర్వహిస్తున్నాయి. By K Mohan 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Cyclone Alert : డేంజర్ లో ఏపీ ప్రజలు || Cyclone Effect In Andhra Pradesh || Weather || Rains || RTV By RTV 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Cyclone Alert : బలపడిన అల్పపీడనం.. || Heavy Rains To Lash AP || Weather Report || RTV By RTV 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society విశాఖ తీరంలో అలజడి.. | Vishakapatnam | Weather Update | RTV By RTV 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆంధ్రప్రదేశ్ కు వాయు "గండం"... ఆ మూడు రోజులు యమగండమే | AP Weather Latest Update | RTV By RTV 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather Update: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. వారం రోజులపాటు భారీ వర్షాలు! వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. By V.J Reddy 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather Update: మరో మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతాయని పేర్కొంది. ఏపీలో రేవు 195 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉండనున్నట్లు తెలిపింది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. By V.J Reddy 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn