Lady Aghori: అఘోరీని పరిగెత్తించి కొట్టిన ప్రజలు.. వీడియో వైరల్
సూర్యపేటలో అఘోరీపై దాడి జరిగింది. ఓ యువకుడు తల్వార్తో అఘోరీపై దాడి చేశాడు. అఘోరీ కూడా అతడిపై దాడికి దిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అనంతరం స్థానికులు ఆ గొడవను ఆపి.. అక్కడ నుంచి అఘోరీని పంపించేశారు. ఇది పాత వీడియో అయినప్పటికీ వైరలవుతోంది.
/rtv/media/media_files/2025/04/02/QuzIOQFC6ETyNS4xhMkR.jpg)
/rtv/media/media_files/2025/04/01/dJGalwVRcrnbASrbb0N4.jpg)
/rtv/media/media_files/2025/03/30/sK2HxfbTQ8LgBgcVX9Z9.jpg)
/rtv/media/media_files/2025/03/28/Pny2IJBtxcLZ3Klv5q7F.jpg)
/rtv/media/media_files/2025/03/27/cJxRHa5Hoo4ETH1pwjxp.jpg)
/rtv/media/media_files/2025/03/25/94mXGfSxrMa09zGZb2T2.jpg)
/rtv/media/media_files/2025/03/22/LkBde3Pjupo8EK5qvbN7.jpg)
/rtv/media/media_files/2025/03/22/MYHkLkL1hTQXCr5YOUzl.jpg)