/rtv/media/media_files/2025/03/30/sK2HxfbTQ8LgBgcVX9Z9.jpg)
Sneha Viral Video
Heroine Sneha: స్టార్ హీరోయిన్ స్నేహ తెలిసో తెలియక చేసిన ఓ పని నెట్టింట వైరల్ అవుతోంది. హీరోయిన్ స్నేహ ఇటీవల తన భర్తతో కలిసి పవిత్రమైన అరుణాచలం వెళ్లింది. ఇక్కడ గిరిప్రదక్షిణ చేసి శివుడిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అసలు చెప్పులు వేసుకోకూడదు.
ఇది కూడా చూడండి: Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!
AK Fan Boy Prasanna Sir and Sneha Mam went to Girivilam.
— Deepak Kaliamurthy (@Dheeptweet) March 28, 2025
Prasanna sir will be eyeing for huge success for his character in GBU.#Ajith#AjithKumar#GoodBadUgly#Prasanna#SnehaPrasanna pic.twitter.com/fxQWoQvNzS
ఇది కూడా చూడండి: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!
చెప్పులు వేసుకుని నడవడంతో..
కానీ స్నేహ చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేసింది. సూర్యుడు ఉదయించడానికి ముందే చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేసింది. దీంతో స్నేహ దంపతలుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పవిత్రమైన అరుణాచలంలో చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేయడం ఏంటని మండి పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!
స్నేహ ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో లేదు. కానీ ఇప్పుడు చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేయడంతో నెటిజన్లు ఈమెపై మండిపడుతున్నారు. తెలిసో, తెలియక చెప్పులు వేసుకుని ఈమె గిరి ప్రదక్షిణ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చూడండి: Ugadi 2025: ఉగాది రోజు ఈ రంగు బట్టలు ధరిస్తే ఏడాది అంతా మీకు తిరుగు ఉండదు