సినిమా Sneha: భార్య భర్తల మధ్య గొడవలు అందుకే వస్తాయి...నా భర్త వేరే అమ్మాయితో లవ్ లో ఉండడంతో! నటి స్నేహ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ఆమె పర్సనల్ లైఫ్ గురించి, భార్య భర్తల బంధం గురించి వివరించిది. ఈ క్రమంలోనే తన భర్తకు వేరే అమ్మాయితో ఉన్న ప్రేమాయణాన్ని గురించి తెలిపింది. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి! By Bhavana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం CRIME : 25 ఏళ్లకే నలుగురిని పెళ్లాడిన యువతి.. చివరికి అందరూ కలిసి ఏం చేశారంటే స్నేహా అనే యువతి 25 ఏళ్లకే నలుగురిని పెళ్లాడిన సంఘటన కర్ణాటకలో జరిగింది. డబ్బులున్న కుర్రాళ్లే టార్గెట్ గా పరిచయాలు పెంచుకుని వరుస పెళ్లిల్లు చేసుకుంది. ప్రెగ్నెంట్ పేరుతో పుట్టింటికి వెళ్లి ఆమె తిరిగి రాకపోవడంతో చివరి భర్త ప్రశాంత్ పోలుసులకు పట్టించాడు. By srinivas 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Srikanth: హీరోయిన్లతో ఎఫైర్స్ పై శ్రీకాంత్ ను నిలదీసిన డైరెక్టర్.. ఊహ డివోర్స్ అడిగింది నిజమేనా! హీరోయిన్లతో అక్రమ సంబంధం ఉందనే వార్తలను నటుడు శ్రీకాంత్ ఖండించారు. నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. జనాలు ఏదేదో రాస్తూ పుకార్లు క్రియేట్ చేసుకుంటే నాకు సంబంధం లేదు. చాలామందితో కంఫర్ట్‌గా ఉండటమే తెలుసు. ఎఫైర్స్ పై ధ్యాసలేదు. విడాకుల వార్తలు చూసి ఊహ షాక్ అయిందని తెలిపారు. By srinivas 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn