సినిమా Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ ఉచ్చులో విజయ్ దేవరకొండ.. సంచలన విషయాలు బయటపెట్టిన పీఆర్ టీం! విజయ్ దేవరకొండపై బెట్టింగ్ యాప్స్ కేసు నమోదు కావడంతో ఆయన పీఆర్ టీం స్పందించింది. ‘చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే విజయ్ ప్రకటనలు చేశాడు. అనుమతి ఉన్న A23 అనే సంస్థకు విజయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశాడు’ అని తెలిపింది. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బెట్టింగ్ యాప్ వివాదం.. రానా, దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మితో పాటు వారందరిపై కేసులు బెట్టింగ్ యాప్ కేసు విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మియాపూర్ పోలీసులు టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, అన్యన్య, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, శ్రీముఖి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. By Kusuma 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kingdom Movie OST: అనిరుద్ ఆన్ ఫైర్.. 'కింగ్డమ్' OST మాములుగా లేదుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'కింగ్డమ్' టీజర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను విడుదల చేశారు మేకర్స్. మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'కింగ్డమ్' మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. By Lok Prakash 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 హోస్టుగా ఊహించని స్టార్ హీరో! నాగార్జున గుడ్ బై బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సీజన్ 9 హోస్ట్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ 9 హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. By Archana 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్ దిల్ రాజు నిర్మాతగా విజయ్ హీరోగా #SVC59 పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజ్ ఈసినిమా టైటిల్ లీక్ చేశారు. నెక్స్ట్ విజయ్ దేవరకొండతో 'రౌడీ జనార్దన్' చేస్తున్నామని అన్నారు. By Archana 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Maha kumbh 2025: కుంభమేళాకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీలు.. ఫొటోలు వైరల్! హీరో విజయ్ దేవరకొండ మహా కుంభమేళను సందర్శించుకున్న ఫొటోలను పంచుకున్నారు. విజయ్ ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా కుంభమేళాకు వెళ్లారు. అయితే అల్లు అర్జున్ వెళ్ళలేదు. కేవలం అయన భార్య మాత్రమే వెళ్లారు. By Archana 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న కింగ్ డమ్ మూవీ టీజర్ గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవర కొండ కాంబినేషన్ లో వస్తున్న విడి12 మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. దీనికి కింగ్ డమ్ అని పేరు పెట్టినట్టు చెబుతూ టీజర్ ను వదిలారు. ఇప్పుడు ఇది యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. By Manogna alamuru 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Deverakonda: ఈ అలజడి ఎవరి కోసం.? NTR వాయిస్ తో అదిరిపోయిన విజయ్ 'కింగ్ డమ్' టీజర్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'VD12' టీజర్ విడుదల చేశారు. టీజర్ తో పాటు మూవీ టైటిల్ కూడా రివీల్ చేశారు. 'VD12' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈచిత్రానికి 'కింగ్ డమ్' అని పేరు పెట్టారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, యాక్షన్ సీన్స్ తో టీజర్ ఆసక్తికరంగా సాగింది. By Archana 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా VD 12 Movie: విజయ్ దేవరకొండ ‘VD 12’ చిత్రానికి మాస్ టైటిల్.. అదిరిపోయిందంతే! విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న ‘VD12’ చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ‘సామ్రాజ్యం’ అనే టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. By Seetha Ram 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn