సినిమా VD12: రెండు భాగాలుగా 'VD12'..క్లారిటీ ఇచ్చిన నాగవంశీ, రిలీజ్ అప్పుడేనట విజయ్ దేవరకొండ 'VD12' ప్రాజెక్ట్ ను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు.ఈ ఆలోచన సినిమా షూటింగ్ కి ముందే వచ్చిందని, అందువల్ల మొదటి భాగం భాగంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రిలీజ్ ఉంటుందని అన్నారు. By Anil Kumar 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అడ్డంగా దొరికిపోయిన విజయ్, రష్మిక.. ఇదిగో ప్రూఫ్! విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. రష్మిక ముందుగా అక్కడికి చేరుకొని ఫ్యాన్స్ తో ఫోటోలు దిగింది. కొద్ది సమయానికే విజయ్ అక్కడికి రాగా, అతను తన అభిమానులతో సరదాగా ఫోటోలు తీసుకున్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బాంబ్ పేల్చిన విజయ్ దేవరకొండ! ఆమెతో డేటింగ్ నిజమే..? స్టార్ హీరో విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారంటూ వస్తున్న వార్తల పై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తప్పకుండా బయటపెడతానని క్లారిటీ ఇచ్చారు. By Archana 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 3: 'పుష్ప3' లో విజయ్ దేవరకొండ ఉన్నాడా? రష్మిక ఏం చెప్పిందంటే.. 'పుష్ప3' లో విజయ్ దేవరకొండ ఉన్నాడనే ప్రచారంపై రష్మిక తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది. మీలాగే నాక్కూడా ఆ విషయం గురించి తెలీదు. సుకుమార్ ప్రతీ విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తారు. నేను కూడా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది. By Anil Kumar 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rashmika: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్ రష్మిక మందన తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కనిపించింది. గురువారం సాయంత్రం AMB లో విజయ్ దేవరకొండ తల్లి, తమ్ముడితో కలిసి 'పుష్ప 2' సినిమాను చూసింది. అందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. By Anil Kumar 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఎట్టకేలకు బయటపడ్డ విజయ్ - రష్మిక సీక్రెట్ రిలేషన్.. ఒక్క ఫొటోతో క్లారిటీ విజయ్, రష్మిక ఇద్దరూ ఓ రెస్టారెంట్ లో కనిపించారు. అందుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో ఎప్పుడు, ఎక్కడ తీశారనేది మాత్రం తెలియరాలేదు. ఈ ఫొటోతో విజయ్, రష్మిక నిజంగానే సీక్రెట్ రిలేషన్ మైంటైన్ చేస్తున్నారని స్పష్టమవుతుంది. By Anil Kumar 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Balayya : విజయ్ దేవరకొండ సినిమాలో బాలయ్య.. ఫ్యాన్స్ కు పండగే విజయ్ దేవరకొండ 'VD12' మూవీ నుంచి త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఈ టీజర్‌కు నందమూరి నటసింహం బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు ఫిలిం సర్కిల్స్ లోనూ వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Devarakonda : మరోసారి ఆ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా..? విజయ్ దేవర కొండ, తరుణ్ భాస్కర్ కాంబోలో సినిమా రాబోతున్నట్లు లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండకు తరుణ్‌భాస్కర్ ఓ కథ వినిపించాడట. దానికి విజయ్ కూడా ఓకే చెప్పాడట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానున్నట్లు సమాచారం. By Anil Kumar 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్రభాస్ సినిమాలో రణ్ బీర్, విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్స్.. ఫ్యాన్స్ కు పండగే ప్రభాస్ 'స్పిరిట్' మూవీలో చాలానే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట. ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారట. దాంతో పాటూ రణబీర్‌కపూర్, విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు పండగే. By Anil Kumar 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn