సినిమా Vijay Devarakonda: విజయ్‌పై బ్యాడ్ కామెంట్స్.. చానలే లేచిపోయిందిగా! బిజీ షెడ్యూలులో తలమునకలై ఉన్న విజయ్ దేవరకొండ ఓ ఇష్యూని సీరియస్ గా తీసుకున్నాడు. తనపై, తన సినిమాల్లోని హీరోయిన్లపై చెత్తవాగుడు వాగిన ఓ యూట్యూబర్ కు చుక్కలు చూపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆ వీడియోలను, చానల్ నూ డిలీట్ చేయించారు. By Naren Kumar 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మళ్లీ అడ్డంగా బుక్కైన రష్మిక.. పెళ్లికి ముందే అత్తగారింట్లో దీపావళి సెలబ్రేషన్స్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ రిలేషన్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు రష్మిక హాజరైందంటూ నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. ఒకే తరహా లొకేషన్స్ కనిపిస్తున్న వీరిద్దరి పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. By srinivas 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Devarakonda: రెండు భాగాలుగా విజయ్ సినిమా రౌడీ ఫ్యాన్స్ కు సూపర్ గుడ్ న్యూస్ ఇది. విజయ్ దేవరకొండ సినిమా 2 భాగాలుగా రాబోతోంది. కెరీర్ లో విజయ్ దేవరకొండకు ఇదో కొత్త అనుభవం కాగా, ఈ న్యూస్ తో అతడి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. By Karthik 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Deverakonda: రౌడీ హీరోకు కొత్త తలనొప్పి.. ఫ్యాన్స్ సరే.. మా పరిస్థితేంటని కౌంటర్ ఖుషీ సక్సెస్‌తో ఫుల్ ఖుషిగా ఉన్న టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ షాక్ ఇచ్చింది. మీ అభిమానులకు పెద్ద మనసుతో 100 కుటుంబాలకు రూ.1 కోటి ప్రకటించారు. అదే మంచి మనసుతో రూ.8 కోట్లు నష్టపోయిన మాకు సాయం అందించాలంటూ ట్వీట్లో కోరింది. By Jyoshna Sappogula 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kushi Movie Downward Trend: ఖుషి అయిపోయింది.. విజయ్ దేవరకొండ(Vijay Deverakonda),సమంత(Samantha) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఖుషి(Kushi). గత శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ అలా వచ్చిన పాజిటివ్ టాక్, బ్లాక్ బస్టర్ గా మారడానికి మాత్రం సహకరించలేదు. సోమవారం ఈ సినిమాకు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. By Jyoshna Sappogula 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Yadadri: యాదాద్రి స్వామివారిని దర్శించుకున్న హీరో విజయ్ దేవరకొండ ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు (Movie celebrities) కూడా స్వామివారిని దర్శించుకున్నారు. సినీ నటుడు విజయ్ దేవరకొండ ( Film actor Vijay Deverakonda) యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో సందడి చేశారు. By Vijaya Nimma 03 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kushi: విజయ్-సమంత కెమిస్ట్రీ అదిరింది భయ్యా.. 'ఖుషి' ట్విట్టర్ రివ్యూ! విజయ్-సమంత నటించిన 'ఖుషి' సినిమా ట్విట్టర్ రివ్యూ అదిరింది. విజయ్-సమంత కెమిస్ట్రీ స్క్రీన్‌పై అదిరిందని.. ఫీల్ గుడ్ మూవీ చూశామన్న భావన కలుగుతుందని ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతున్నారు. అటు సాంగ్స్ కూడా స్క్రీన్‌పై చాలా బాగున్నాయంటున్నారు అభిమానులు. మరికొందరు మాత్రం స్టోరీ స్లో నేరషన్లో ఉందని కామెంట్లు పెడుతున్నారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి మంచి చిత్రాలు అందించిన శివ నిర్వాణ.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. By Trinath 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shooting Updates: షూటింగ్ అప్ డేట్స్.. ఏ సినిమా ఎక్కడ? స్టార్ హీరోల్లో ఒక్కరు కూడా ఖాళీగా లేరు. తమ సినిమాల్ని పూర్తిచేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ..ఇలా హీరోలంతా తమ సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఏ హీరో ఏ సినిమా షూటింగ్లో ఎక్కడ ఉన్నారో చెక్ చేద్దాం.. By Vijaya Nimma 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kushi: అర్థరాత్రి సమంతకు విజయ్ దేవరకొండ వీడియోకాల్.. ఎందుకంటే? వైరల్ వీడియో విజయ్ దేవరకొండ, సమంత నటించిన 'ఖుషీ' సినిమా ప్రమోషన్స్ టాప్ గేర్‌లో కొనసాగుతున్నాయి. ఖుషి థియేట్రికల్ లాంచ్‌కు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో విజయ్ దేవరకొండ తనదైన శైలిలో ప్రమోషన్స్‌లో రెచ్చిపోతున్నాడు. లేటెస్ట్గా విజయ్ దేవరకొండ, సమంత మాట్లాడుకున్న వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది సినిమా ప్రమోషన్లో భాగమేనని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. By Trinath 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn