హైదరాబాద్ KTR: కేటీఆర్ కోసం పాట పాడిన కొడుకు..ఉత్తమ బహుమతి అంటూ ఎమోషనల్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుమారుడు హిమాన్ష్ పాట పాడారు. దానిని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న కేటీఆర్ ఇది నాకు చాలా ఉత్తమ బహుమతి అంటూ ఎమోషనల్ అయ్యారు. By Manogna alamuru 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naveen Polishetty: అనగనగా ఒకరాజు.. నవీన్ ప్రీ వెడ్డింగ్ అదిరిందిగా.. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా అనగనగా ఒకరాజు ప్రీ వెడ్డింగ్ వీడియోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. వీడియో అదిరిందని.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. By Kusuma 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: నిర్దోషిగా బయటకు వస్తా..జానీ మాస్టర్ తాను ఏ తప్పూ చేయలేదు అని అన్నారు జానీ మాస్టర్. న్యాయస్థానంపై తనకు నమ్మకముందని, నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పారు. తన గురించి వచ్చిన వార్తలపై ఆయన నిన్న రాత్రి వీడియో విడుదల చేశారు. By Manogna alamuru 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Turkey: పెళ్లికి బాస్ లీవ్ ఇవ్వకపోవడంతో.. ఆప్షన్ లేక ఏం చేశారంటే? టర్కీలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తికి బాస్ లీవ్ ఇవ్వకపోవడంతో వర్చువల్గా వివాహం చేసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న వధువు తన తాత చివరి కోరిక మేరకు వివాహం చేసుకోవాలనుకున్న.. బాస్ సెలవు ఇవ్వకపోవడంతో వీడియో కాల్ ద్వారా వివాహం చేసుకున్నారు. By Kusuma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Video: పెట్రోల్ పోసుకుని అఘోరీ ఆత్మహత్యాయత్నం.. గన్ తో కాల్చేయండి అంటూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షమైన అఘోరీ తాజాగా శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకుంది. ఆలయంలోకి అనుమతించకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని.. కావాలంటే గన్ తో చంపేయండని ఫైర్ అయింది. By Seetha Ram 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మా కొడుకు అఘోరీగా ఎలా మారాడంటే? | Lady Aghori Naga Sadhu Parents Emotional Video | RTV By RTV 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మా కొడుకు అఘోరీగా ఎలా మారడంటే? | Lady Aghori Naga Sadhu Parents Emotional Video | RTV By RTV 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Rahul Gandhi: చెన్నైలో మనమెప్పుడు సైకిల్ తొక్కుదాం మిత్రమా?..స్టాలిన్ కి రాహుల్ క్రేజీ ప్రశ్న! ఎంకే స్టాలిన్ అమెరికా పర్యటనలో జాలీగా గడుపుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. చెన్నైలో మనమిద్దరం కలిసి ఎప్పుడు సైక్లింగ్ చేద్దాం మిత్రమా అంటూ ట్వీట్ చేశారు. By Bhavana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Musk: నడిరోడ్డు మీద ట్రంప్..మస్క్ డ్యాన్స్ చూడతరమా! అమెరికా మాజీ అధ్యక్షుడు, ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ నడిరోడ్డు మీద డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన వారంతా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. By Bhavana 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn