Latest News In Telugu Delhi: ఎయిర్ పోర్ట్ లో గుండెపోటుతో కుప్పకూలిన వృద్దుడు..సీపీఆర్ చేసి కాపాడిన వైద్యురాలు! ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గుండెపోటుతో కుప్పకూలిన ఓ వృద్ధుడిని ఓ వైద్యురాలు సీపీఆర్ చేసి కాపాడారు.ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చేవరకు డాక్టర్ అలసిపోకుండా సీపీఆర్ చేస్తుండగా.. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని వీడియో చిత్రీకరించారు. By Bhavana 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amazon: అమెజాన్ పార్శిల్ లో పాము..షాకైన కస్టమర్! బెంగళూరులో ఓ జంట అమెజాన్ ఆన్ లైన్ లో ఆర్టర్ చేసిన బాక్స్ లో విషపూరిత పాము కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఓ సాఫ్ట్వేర్ జంట ఆన్ లైన్ ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ను ఆర్డర్ పెట్టారు.అమెజాన్ నుంచి వచ్చిన పార్శిల్ని ఓపెన్ చేయగా..అందులో పాము ఉంది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. By Bhavana 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా King Nagarjuna: కుబేరలో కింగ్ పోస్టర్ విడుదల..ఏం ఉన్నావ్ బాస్! కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కుబేర. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇంతకు ముందు ధనుష్ చిత్రాన్ని విడుదల చేయగా..తాజాగా కింగ్ నాగ్ లుక్ ని విడుదల చేశారు. By Bhavana 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: ఏనుగు నుంచి సఫారీ జీప్ ఎస్కేప్..తృటిలో తప్పిన ప్రమాదం మనం సఫారీ చూడ్డానికి వెళ్ళాం..అక్కడ ఓ పెద్ద ఏనుగును ఉన్నట్టుండి సడెన్‌గా మన మీదకు వచ్చింది..మనం ఉన్న జీపును పడేయడానికి చూసింది. ఊహించుకోవడానికే భయం వేస్తోంది కదూ..అదిగో సరిగ్గా అలాంటిదే జరిగింది ఓ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో. వివరాలు కింది ఆర్టికల్‌లో చదివేయండి. By Manogna alamuru 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video : గాల్లో తేలుతున్న అమ్మాయి.. పూణెలో వీడియో వైరల్ టీనేజ్ అమ్మాయి గాల్లో తేలుతున్న వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. పూణెలో ఒక స్కూల్లో రికార్డ్ చేసిన వీడియో ఇది. విద్యార్ధికి దెయ్యం పట్టడం వల్లనే అలా గాల్లో తేలుతోంది అంటూ వీడియోకు సంబంధించి ప్రచారం జరుగుతోంది. By Manogna alamuru 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu: వివాదంలో మహేశ్ బాబు..ఆ వీడియో తొలగించడంతో ..! పాన్ బహార్ బ్రాండ్‌ని ప్రమోటింగ్ చేయడంపై మహేష్ పై నెట్టింట నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఇలాంటి హానికరమైన ప్రొడక్ట్స్‌కు సంబంధించిన వాటిని మహేష్ ప్రమోట్ చేయటం ఏంటని..? అసలు అలాంటి ఈవెంట్‌కు ఆయన హాజరవ్వడంపై కూడా తప్పుపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదివేయండి. By Bhavana 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: లైవ్‌లో నోరు జారిన రిపోర్టర్..వీడియో వైరల్ టీవీ రిపోర్టర్లు, యాంకర్లు లైవ్‌లో ఉన్నప్పుడు చాలాసార్లు మాటలు తప్పుగా మాట్లాడుతుంటారు. లైవ్‌లో, ఫ్లో లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా పొరపాట్లు అవుతూ ఉంటాయి. అయితే ఇవి ఒక్కోసారి బ్లండర్ మిస్టేక్స్ అయిపోతూ ఉంటాయి. తాజాగా సీఎన్‌బీసీ-టీవీ 18 రిపోర్టర్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. By Manogna alamuru 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IAS Pamela : కలెక్టర్ కి అయినా తప్పని కొడుకు అల్లరి తిప్పలు! ఐఏఎస్ అధికారిణి పమేలా సత్పతికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూసిన వారంతా కూడా ఆ వీడియోను సూపర్..డూపర్ అంటూ పొగిడేస్తున్నారు. ఇంతకు ఆ వీడియో ఏంటీ..అందులో ఏముంది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదివేయాల్సిందే! By Bhavana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajamouli : భార్యతో కలిసి స్టేజీ మీద డ్యాన్స్ ఇరగదీసిన జక్కన్న! ఎస్ఎస్ రాజమౌళి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు తన భార్య రమతో కలిసి వెళ్లిన ఆయన అక్కడ ప్రేమికుడు సినిమాలోని ''అందమైన ప్రేమరాణి ఉత్తరాలకే అనే పాటకు స్టేజీ మీద డ్యాన్స్ చేసి ఓ ఊపు ఊపాడు.ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhavana 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn