నేషనల్ Vande Bharat Express: వందే భారత్‌లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్.. రైల్వేబోర్టు కీలక నిర్ణయం వందే భారత్ రైళ్లలో ప్రయాణించేవారి కోసం భారతీయ రైల్వే కొత్త సదుపాయన్ని తీసుకొచ్చింది. అందులో ప్రయాణించే ఏ ప్రయాణికుడైనా టికెట్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా.. ప్రయాణం చేసేటప్పుడు వాటిని కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది. By B Aravind 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం న్యూఢిల్లీ నుంచి జమ్మూ కశ్మీర్ కత్రా వెళ్తున్న వందే భారత్ రైలులో నాన్ వాజ్ నిషేధం. పవిత్రమైన శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే భక్తులు రైలులో స్వచ్ఛమైన శాఖాహారం అందడం లేదని ఆరోపించారు. దీంతో రైల్వే శాఖ నాన్ వెజ్‌ను నిషేధిస్తున్నట్లు తెలిపింది. By Kusuma 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Vande Bharat :విశాఖ వందే భారత్ ట్రైన్ కోచ్‌లు పెంపు సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వందే భారత్‌కు బాగా డిమాండ్ ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీని కోచ్‌ల సంఖ్య పెంచాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఈ నెల 13 నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఇక మీదట 16 కోచ్‌లు ఉండనున్నాయి. By Manogna alamuru 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vande Bharat : విశాఖకు మరో వందేభారత్..ఎప్పుడు ప్రారంభం అంటే! ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ఓ శుభవార్త ను తెలిపారు. ఏపీలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు.ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్- విశాఖ మధ్య వందే భారత్ రైలును సెప్టెంబర్ 16న మోదీ ప్రారంభించనున్నారు. By Bhavana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్ రైలు తెలంగాణ నుంచి మరో వందే బారత్ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్ -నాగ్‌పుర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్ రైలు నడవనుంది. సెప్టెంబర్ 15న ప్రధాని మోదీ దీనిని ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. By Vishnu Nagula 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్…ఆ రూట్లో పరుగులు! తెలంగాణ గడ్డ నుంచి మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్దంగా ఉంది. సికింద్రాబాద్ -నాగ్‌పూర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాల మధ్య నాలుగు వందే భారత్ రైళ్లు సేవలందిస్తుండగా…ఐదో రైలు ఈ నెల 15 నుంచి పరుగులు పెట్టబోతోందన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు నగరాల మధ్య 578 కిలో మీటర్ల దూరాన్ని కేవలం ఏడు గంటల 15 నిమిషాల్లోనే పూర్తి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. సికింద్రాబాద్ -నాగ్‌పూర్ స్టేషన్ల మధ్య మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతుంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. By Bhavana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Vande Bharat: విశాఖ–సికింద్రాబాద్ వందే భారత్ షెడ్యూల్ మార్పు విశాఖ – సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ షెడ్యూల్లో మార్పులు చేశారు అధికారులు. ప్రస్తుతం ఈ రైలు ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులూ నడుస్తోంది. ఇప్పుడు ఈ సెలవును మంగళవారానికి మార్చారు. By Manogna alamuru 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vande Bharat: వందే భారత్ రైలు రూఫ్ నుంచి కారిన నీరు వందేభారత్ కోచ్‌లోని రూఫ్ నుంచి నీరు ధారగా కారిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వేశాఖ తీరుపై మండిడుతున్నారు. ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vande Bharat: వందే భారత్ ఆహారంలో బొద్దింక.. సారీ చెప్పిన రైల్వేశాఖ ఇండియాలో వందే భారత్ రైళ్ళకు ప్రత్యేకత ఉంది. అధునాతన హంగులతో ఉండే ఈ ట్రైన్లో సౌకర్యాలు కూడ అలానే ఉంటాయి. అయితే ఇందులో కూడా లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఇచ్చిన ఆహారంలో బొద్దింక వచ్చింది. By Manogna alamuru 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn