BIG BREAKING: 'జైలులో వల్లభనేని వంశీకి ఫిట్స్'
వల్లభనేని వంశీకి నిన్న ఉదయం జైలులో ఫిట్స్ వచ్చాయని ఆయన సతీమణి పంకజశ్రీ తెలిపారు. గదిలో ఎవరూ లేకపోవడంతో వంశీకి సహాయం లభించలేదన్నారు. ఈ రోజు వంశీని కలిసిన తర్వాత RTVతో ఆమె మాట్లాడారు. వంశీ ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.