నేషనల్ బుల్డోజర్తో కూల్చిన ప్రతీ ఇంటికి రూ.10 లక్షల పరిహారం.. యోగీ సర్కార్‌కు సుప్రీం బిగ్ షాక్! ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రయాగ్‌రాజ్‌లో కూల్చిన ప్రతి ఇంటికీ పది లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అడ్వకేట్, ప్రొఫెసర్‌తో పాటు మరో ముగ్గురు ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. By B Aravind 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Exam fee : ఫీజు కట్టలేదని ఎగ్జామ్ రాయనివ్వలేదు.. ఎంత బతిమిలాడిన పట్టించుకోకపోవడంతో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ ఫీజు రూ. 800 చెల్లించలేదని పాఠశాల యజమాన్యం పరీక్ష రాయకుండా అడ్డుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య 13 ఏళ్ల బాలిక రియా ప్రజాపతి చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. By Krishna 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Watch Video: ఘోరంగా కొట్టుకున్న స్కూల్ టీచర్, అంగన్వాడీ వర్కర్.. వీడియో వైరల్ ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలోని ఓ లేడీ టీచర్, అంగన్వాడీ వర్కర్ తీవ్రంగా కొట్టుకున్నారు. కిందపడి జుట్లు పట్టుకుని తన్నుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. By B Aravind 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Uttar Pradesh: భార్య అక్రమ సంబంధం.. లవర్‌తో రెండో పెళ్లి చేసిన భర్త! ఉత్తరప్రదేశ్‌లోని వింత ఘటన చోటుచేసుకుంది. సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓ భర్త తన భార్యకు రెండో పెళ్లి చేశాడు. తన భార్య వివాహేతర సంబంధాన్ని అంగీకరించడమే కాకుండా, ఇద్దరు పిల్లల బాధ్యతను కూడా తానే స్వయంగా తీసుకున్నాడు. By Krishna 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: చెట్టు నరికితే లక్ష ఫైన్.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు యూపీలో ఓ వ్యక్తి రాత్రికి రాత్రే 454 చెట్లను నరికి వేయగా సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నరికిన ఒక్కో చెట్టుకు రూ.లక్ష ఫైన్‌తో పాటు మళ్లీ 454 మొక్కలు నాటాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా చెట్లు నరికితే కఠిన చర్యలు తప్పవని తెలిపింది. By Kusuma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Liquor Shops : 1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు! ఉత్తర్ ప్రదేశ్ లో మద్యం దుకాణాల వద్ద నిన్న భారీ క్యూలైన్లు కనిపించాయి. 2025 మార్చి 31తో ఆయా షాపుల లైసెన్స్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న స్టాకు గడువులోగా విక్రయించేందుకు వ్యాపారులు బంపరాఫర్లు ప్రకటించారు By Krishna 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Wifes: ఏం స్కెచ్ వేశారమ్మా.. బ్యాంకులకు టోపీ పెట్టేందుకు కట్టుకున్న మొగుళ్లను! బ్యాంకులో తీసుకున్న రుణాలను ఎగ్గొట్టేందుకు ఓ నలుగురు మహిళలు ఏకంగా కట్టుకున్న భర్తలు చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రాలను బ్యాంకుకు సమర్పించారు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును బయటపెట్టారు. By Krishna 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం యూపీలో దారుణం.. భార్య, పిల్లల్ని కాల్చిన బీజేపీ నేత ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేత యోగేష్ భార్య, ముగ్గురు పిల్లల్ని కాల్చాడు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడిక్కడే మృతి చెందగా భార్య, కుమారుడు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యోగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఎంతకు తెగించావ్రా ప్రొఫెసర్ .. విద్యార్థులను రేప్ చేసి వెబ్సైట్లలో వీడియోలు అప్లోడ్! ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 50 ఏళ్ల ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 65 కి పైగా వీడియోలు కొన్ని అశ్లీల వెబ్సైట్లలో అప్లోడ్ కూడా చేశాడని పోలీసులు తెలిపారు. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn