USA: చైనా కంగారుపడింది..సుంకాలపై స్పందించిన ట్రంప్
అమెరికా ప్రతీకార సుంకాలకు ధీటుగా చైనా కూడా 34శాతం సుంకాలను వేసింది. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్...చైనా భయపడింది అంటున్నారు. తప్పుడు నిర్ణయం తీసుకుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అమెరికా ప్రతీకార సుంకాలకు ధీటుగా చైనా కూడా 34శాతం సుంకాలను వేసింది. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్...చైనా భయపడింది అంటున్నారు. తప్పుడు నిర్ణయం తీసుకుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రేమ, రొమాన్స్ అంటూ అమ్మాయిలు, అబ్బాయిల వెంట పడకండి..అన్నీ మూసుకుని కూర్చోండి అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ముఖ్యంగా చైనా వారితో అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకో తెలుసా..
ధనవంతుల కోసం ప్రవేశపెట్టిన అమెరికా పౌరసత్వ గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్ ను అధ్యక్షుడు ట్రంప్ విడుదల చేశారు. ఈరోజు జరిగిన ఎయిర్ ఫోర్స్ వన్ లో మీడియాతో మాట్లాడుతూ దాన్ని చూపించారు. మొదటి కార్డును తానే కొన్నానని కూడా చెప్పారు.
ట్రంప్ వచ్చిన తర్వాత అంతా తారుమారు అయిపోతున్నాయి. ఇమ్మిగ్రేషన్, వీసా పాలసీలు మారిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం పట్టుకుంది. దీంతో అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీలు అన్నీ హెచ్ 1 బీ మీద చేస్తున్న ఉద్యోగులను ప్రయాణాలు చేయొద్దని చెబుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు అన్ని దేశాల మీద వరుస బాంబ్ లు వేశాయి. దాంతో పాటూ తన సొంత దేశాన్ని కూడా షేక్ చేస్తున్నాయి. టారీఫ్ ల దెబ్బకు వాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్ మొదలైంది.
అమెరికా అధ్యక్షుడు భారత్ పై విధించిన 26 శాతం సుంకాలు ఎదురుదెబ్బ కాదని అంటున్నారు కేంద్ర ప్రభుత్వంలో ని ఓ సీనియర్ అధికారి. సుంకాల వాణిజ్యశాఖ విశ్లేషిస్తోందని..అది మిశ్రమ ఫలితంగానే తేలవచ్చని చెబుతున్నారు.
అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాల దండయాత్ర మరి కాసేపట్లో మొదలవనుంది. ప్రపంచంలో అన్ని దేశాలపైనా టారీఫ్ లను విధిస్తున్నామని..ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ అంటున్నారు.
అమెరికాలో ఇప్పటికే అన్నింటి ధరలూ చాలా పెరిగిపోయాయి. గుడ్లు లాంటి వాటి కొరత ఏర్పడింది. ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి అమలయ్యే కొత్త టారీఫ్ ల వలన మరిన్ని కష్టాలు ఎదురవ్వనున్నాయని తెలుస్తోంది. టాయిలెట్ పేపర్ కు కూడా కొరత వస్తుందని చెబుతున్నారు.