Union Budget 2025 : ఇండియా పోస్ట్‌ను పెద్ద పబ్లిక్ లాజిస్టిక్స్ సంస్థగా మారుస్తాం : నిర్మలా సీతారామన్
ఇండియా పోస్ట్‌ను పెద్ద పబ్లిక్ లాజిస్టిక్స్ సంస్థగా మారుస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి IITలలో అదనపు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. పాట్నాలోని ఐఐటీని విస్తరణ చేస్తామన్నారు.