కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్‌లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 5 లక్షల మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల మహిళా పారిశ్రామిక వేత్తలకు రూ.2 కోట్ల టర్మ్ లోన్‌ను అందించనున్నారు. అలాగే స్టాండప్ ఇండియా స్కీమ్ నుంచి నేర్చుకున్న పాఠాలను ఈ పథకంలో చేర్చుతారు. అలాగే ఆన్‌లైన్‌లో వ్యాపారాన్ని ఎలా ప్రోత్సహించాలి, నిర్వాహక నైపుణ్యాల అభివృద్ధికి వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నారు.
A scheme will be introduced to provide term loans of up to 2 crore rupees to 5 lakh SC and ST women entrepreneurs over the next 5 years.#Budget #BudgetSession #BudgetSession2025 #Budget2025 pic.twitter.com/3hlh3XMNsz
— Razia Pathan (@Raziawrites) February 1, 2025