Union Budget 2025 For AP | కాలర్ ఎగరేసుకొని.. ఆంధ్రాలో అడుగుపెడుతున్నం | PM Modi | RTV
కేంద్ర బడ్జెట్ ను ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టారు. దీని తర్వాత చాలా వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. ఇందులో కొన్నింటి మీద ధరలు పెరిగితే.. మరి కొన్నింటి మీద తగ్గుతున్నాయి. వివరాలు కింది ఆర్టికల్ లో..