Union Budget 2025: గోల్డ్ అంచు శారీలో నిర్మలమ్మ.. ఈ చీర స్పెషాలిటీ ఇదే!

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా స్పెషల్ శారీని ధరించారు. మధుబని ఆర్ట్‌తో ఉన్న క్రీమ్ కలర్ శారీతో ఆమె కనిపించారు. బిహార్‌కి చెందిన పద్మ అవార్డు గ్రహీత దులారీ దేవి ఈ శారీని నిర్మలమ్మకి బహుమతిగా ఇచ్చారు. ఆమెకు నివాళిగా ఆర్ట్ శారీని ధరించారు.

New Update
Nirmala seetharaman saree

Nirmala seetharaman saree Photograph: (Nirmala seetharaman saree)

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు 8వ సారి బడ్జెట్‌ను విడుదల చేయనున్నారు. అయితే బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు అందరూ కూడా నిర్మలా సీతారామన్ చీర గురించే మాట్లాడుకుంటారు. ప్రతీ బడ్జెట్‌కి నిర్మలమ్మ ప్రత్యేకతలు ఉండే చీరలను ధరిస్తుంటారు. అయితే ఈ ఏడాది బడ్జెట్‌కి క్రీమ్ కలర్‌లో ఉండే శారీని ధరించారు. బంగారు వర్ణం అంచు, ఎరుపు జాకెట్ ఉన్న చీరతో బడ్జెట్‌కు ముందు దర్శనమిచ్చారు. 

ఇది కూడా చూడండి: Karthikeya 3: కార్తికేయ-3 పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!

ఇది కూడా చూడండిCricket: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం

దులారీ దేవికి నివాళిగా..

మధుబని ఆర్ట్ ఉన్న ఈ చీరపై చేపల ఆర్ట్ కూడా వివిధ రంగుల్లో అక్కడక్కడ ఉన్నాయి. ఇది బీహార్‌లోని మిథిలా ప్రాంతంలో సాంప్రదాయ జానపద కళారూపాన్ని తెలిపేలా ధరించారు. ఈ ఆర్ట్‌ను అభివృద్ధి చేసిన ఎఫ్ పద్మ అవార్డు గ్రహీత దులారీ దేవికి నివాళిగా నిర్మలమ్మ ఈ చీరను ధరించినట్లు తెలుస్తోంది. సీతారామన్ ఎల్లప్పుడూ బడ్జెట్ రోజూ చేతితో నేసిన చీరలనే ఎక్కువగా ధరిస్తుంటారు. 

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు