![MSME](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/01/NPZ7mlSJsS0SpquBl9A0.jpg)
Budget 2025
కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు. ఇప్పటికే రైతులకు పీఎం ధన్ ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. తాజాగా గిగ్ వర్కర్లకు గుర్తింపునిస్తూ కార్డులను జారీ చేయనున్నారు. ఈ-శ్రమ పోర్టల్ కింద నమోదు చేసుకున్న వారికి ఆరోగ్య బీమాను కూడా ఇవ్వనున్నారు. దాదాపు కోటి మంది గిగ్ వర్కర్లకు పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పనను అందించనున్నారు.
Gig workers to receive health insurance, ID cards, and official registration, benefiting around 1 crore workers, announces Indian finance minister Nirmala Sitharaman in the Budget speech
— WION (@WIONews) February 1, 2025
Track live updates here: https://t.co/cxga6HTm7a pic.twitter.com/LgvhfeHduS