Union Budget 2025: నిర్మలమ్మ బడ్జెట్లో హైలెట్స్ ఇవే!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025 - 2026ను ప్రవేశపెట్టారు. గంటన్నర తన బడ్జెట్ ప్రసంగంలో రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపుతో పాటుగా పలు భారీ ప్రకటనలు చేశారు. అవేంటో ఇందులో చూద్దాం.