తెలంగాణ SLBC: టన్నెల్లోకి మరోసారి కడావర్ డాగ్స్.. 600 మంది సిబ్బందితో ఆపరేషన్! SLBC సొరంగంలో చనిపోయిన మరో ఆరుగురి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. కేరళకు చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన కడావర్ డాగ్స్‌ను మరోసారి టన్నెల్ లోకి పంపించినట్లు ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. 3 షిఫ్టులలో 600 మంది పనిచేస్తున్నారు. By srinivas 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel: SLBC టన్నెల్ బిగ్ అప్డేట్.. లోకో ట్రాక్ పునరుద్ధరణ.. మృతదేహాల అచూకీ లభ్యం!? SLBC నుంచి మరో అప్ డేట్ వెలువడింది. మరో 24 గంటల్లో మృతదేహాల అచూకీ లభ్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మట్టి తవ్వకాల అనంతరం లోకో ట్రాక్‌ను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. నిమిషానికి 3600 లీటర్ల నీటిని కృష్ణా నదిలోకి పంపుతున్నారు. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC UPDATE: టన్నెల్ నుంచి కుళ్లిపోయిన వాసన.. మరింత కష్టంగా మారిన రెస్క్యూ ఆరేషన్! SLBC రెస్య్కూ ఆపరేషన్ మరింత కష్టంగా మారింది. టన్నెల్ నుంచి కుళ్లిపోయిన వాసన వస్తున్నట్లు తెలుస్తోంది. టన్నెల్లో సీ ఫేజ్ వాటర్ ఉబికి వస్తోందని, మృతదేహాలను బయటకు తీసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. By srinivas 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel: టన్నెల్ వద్ద సీఎం రేవంత్.. అధికారులకు కీలక ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు వద్దకు చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందని ఆరా తీసి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా రేవంత్ రెడ్డితో ఉన్నారు. By Kusuma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel: విషాదంగా మారిన టన్నెల్ ఘటన.. బురదలోపల ఆ 8మంది ప్రాణాలు!? SLBC టన్నెల్ ఘటన విషాదంగా మారినట్లు తెలుస్తోంది. టన్నెల్లో చిక్కుకున్న ఆ 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రచారం జరుగుతోంది. NRPS, NGRI, GSI బృందాలు GPR సాయంతో 5గురి ఆనవాళ్లను బురదలోపల గుర్తించగా శనివారం మిగతా ముగ్గురిని కూడా గుర్తించనున్నట్లు సమాచారం. By srinivas 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC UPDATES: ఆపరేషన్ డేంజర్.. టన్నెల్ కూలే ప్రమాదం.. నేడు చివరి ప్రయత్నం! SLBC టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ మరింత డేంజర్‌గా మారింది. మట్టిదిబ్బలను తొలగొస్తే మరో 50 మీటర్ల టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బురద కారణంగా ర్యాట్‌హోల్ మైనర్స్ చేతులెత్తేశారు. దీంతో 8మంది కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. By srinivas 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నల్గొండ SLBC Tunnel: బండరాళ్ళు అడ్డుగా ఉన్నాయి...గుర్తించిన ర్యాట్ హోల్ మైనర్లు శ్రీశైలంలో కూలిన టన్నెల్ లో నాలుగు రోజులై కార్మికులు చిక్కుకుపోయారు. వాళ్ళను బయటకు తీసుకురావడం చాలా కష్టమైపోతోంది. భారీ బండరాళ్ళు కూలిన కారణంగా టీబీఎం, కట్టర్ చుట్టూ భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి అని ర్యాట్ హోల్ మైనర్స్ చెబుతున్నారు. By Manogna alamuru 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సొరంగం లో చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటి ! | SLBC Tunnel | People Condition in Tunnel | RescueTeam By RTV 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: మోకాళ్ల లోతు మట్టి, బురద..కష్టతరం అవుతున్న కార్మికుల రెస్క్యూ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ లోపల చిక్కుపోయిన ఎనిమిది మంది కార్మికులు ఇంకా అక్కడే ఉన్నారు. వారిని రెస్క్యూ చేయడం కష్టతరంగా మారింది. మోకాళ్ల లోతు మట్టి, బురద ఉండడంతో టన్నెల్ లోపలికి వెళ్ళే పరిస్థితే లేదని ఎస్డీఆఫ్ఎఫ్ టీమ్ చెబుతోంది. By Manogna alamuru 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn