TTD: 'ఆయన్ని టీటీడీ పాలకమండలి పదవి నుంచి తొలగించాల్సిందే'.. అంటూ ఉద్యోగుల నిరసన!
టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఉద్యోగులు నిరసనకు దిగారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు.
టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఉద్యోగులు నిరసనకు దిగారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు.
తిరుమలలో బోర్డు సభ్యుడు నరేష్కుమార్ టీటీడీ ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు. మహాద్వారం నుంచి వెళ్లడానికి లేదని చెప్పిన ఉద్యోగి బాలాజీని దూషించారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నువ్ బయటకు పో.. థర్డ్ క్లాస్ వాడివి నాకు చెప్తావా? అంటూ మాట్లాడారు.
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. మార్చి నెలలో ఐదు రోజుల పాటు తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.మార్చి 9 నుంచి 13 వరకూ సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు.
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య సూచనలు చేసింది. మార్చి నెలలో 5 రోజుల పాటు తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేసింది. మార్చినెలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగునున్నాయి. దీంతో ఆర్జిత సేవలను తాత్కాళికంగా రద్దు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. మూడు రోజుల పాటూ దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 4న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.ఈ క్రమంలో తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేసే SSD టోకెన్లు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
మహాకుంభ మేళాలో టీటీడీ ఉద్యోగి ఒకరు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసి, విధి నిర్వహణకు 200 మంది ఉద్యోగులు, సిబ్బందిని పంపించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఒకరు కనిపించకుండా పోయారు.
తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర హోంశాఖ అధికారులు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై చంద్రబాబు అమిత్ షా ఎదుట సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో అమిత్ షా ఆదేశాలతో కేంద్ర అధికారులు TTDకి రాసిన లేఖను వెనక్కు తీసుకున్నారు.