ఆంధ్రప్రదేశ్ TTD : 2023లో తిరుపతి శ్రీవారి హుండీ ఆదాయం ఎన్ని వందల కోట్లో తెలుసా? వడ్డీకాసుల వాడికి కానుకలు, నగదులు సమర్పించేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. అయితే కొన్ని నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం తగ్గుతుంది. ఈ క్రమంలో గతేడాది శ్రీవారి హుండీ ఆదాయాన్ని టీడీపీ తెలిపింది. గడిచిన ఏడాది మొత్తం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1398కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. By Bhoomi 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING : తిరుమలలో చిరుత సంచారం.. భక్తులకు టీటీడీ హెచ్చరికలు! తిరుమలలో మళ్లీ చిరుత కలకలం రేపింది. నడకమార్గం పక్కనున్న అటవీప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులకు హెచ్చరికలు జారీ చేసింది టీటీడీ. By V.J Reddy 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD News: వారికి జీతాలు పెంపు.. ఉద్యోగులపై టీటీడీ వరాల వర్షం! ఇంటి స్థలాలు పంపిణీ, జీతాల పెంపు లాంటి నిర్ణయాలతో ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. కల్యాణ కట్ట పీస్ రేట్ క్షురకులకు నెలకు రూ.20వేల వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. By Trinath 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం... క్యూ కట్టిన ప్రముఖులు..!! వైకుంఠ ఏకాదశి వేల తిరుమలలో భక్తులు కిక్కిరిసిపోయారు. వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు మాజీ సీజేఐ ఎన్వీ రమణ, ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు, సినీ ప్రముఖలు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకున్నారు. By Bhoomi 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు ఇచ్చేది ఎక్కడంటే! ఈ నెల 23 నుంచి జనవరి 1 వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. శుక్రవారం తిరుపతిలో జారీ చేసే సర్వ దర్శన టోకెన్లను రద్దు చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి వైకుంఠ ద్వారా దర్శన టోకెన్లను కేటాయించనున్నట్లు వివరించారు By Bhavana 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala Updates: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ నెల 21 నుంచి.. శ్రీవారి భక్తులకు మార్చి నెలకు సంబంధించిన సేవా టికెట్లను విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి దర్శనం, ఆర్జితా సేవా టికెట్ల వివరాలను ఆన్లైన్ లో టికెట్ల వివరాలను ప్రకటించింది. By Bhavana 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీటీడీ ఉద్యోగాలకు అప్లై చేశారా.. మరో ఐదు రోజులే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఈ (ఎలక్ట్రికల్)లో మిగిలివున్న పోస్టులను భర్తీ చేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. బీఈ పాసై, ఏపీలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు డిసెంబర్ 19లోగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. By srinivas 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : మహిళ మీద దౌర్జన్యం చేసిన టీటీడీ ఉద్యోగి తిరుమలలో హైదరాబాద్లో దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. గర్భగుడిలో స్వామి దర్శనం చేసుకునే సమయంలో టీటీడీ సిబ్బంది చెయ్య పట్టుకుని లాగేసినట్లు తెలస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండని సమాధానం ఇచ్చారని చెబుతున్నారు. By Manogna alamuru 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: తిరుపతి వెళ్లే భక్తులకు అలర్ట్.. వర్షాల నేపథ్యంలో అధికారుల కీలక నిర్ణయం తిరుమల పుణ్యక్షేత్రంలో గత వారం రోజులుగా ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి .రోజంతా వర్షం కురుస్తుండడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. By Bhavana 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn