Latest News In Telugu First Private Train: దేశంలోనే తొలి ప్రైవేటు రైలు ప్రారంభం... ఎప్పటి నుంచి అంటే! దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా వరకు ప్రయాణం కొనసాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహిస్తుంది. By Bhavana 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UP: రైలు పట్టాల మధ్య ఇరుక్కున్న ప్రయాణీకుడు ..ప్రాణాలకు తెగించి కాపాడిన లేడీ కానిస్టేబుల్! యూపీలోని రూర్కీ రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికుడు రైలుకి, పట్టాల కు మధ్య ఇరుక్కుపోవడాన్ని గమనించిన లేడీ కానిస్టేబుల్ తన ప్రాణాలకు తెగించి కాపాడింది. ప్రస్తుతం దీనికి సంబంధంచిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. By Bhavana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఎక్కడనుంచైనా జనరల్ టికెట్ ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వేకు చెందిన యాప్ను కొత్త ఫీచర్లతో అప్డేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం ఇప్పుడు ఎక్కడ నుంచి అయినా జనరల్ టికెట్ తీసుకోవచ్చని తెలిపింది. By Manogna alamuru 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chain Snatching: రైలులో చైన్ స్నాచింగ్..దొంగకు ఊహించని షాక్ రైళ్లలో చోరీలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారులు సైతం జాగ్రత్తగా ఉండాలని ప్రయాణికులను హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా ఇద్దరు మహిళలు రైలులో వాష్రూమ్ కోసం వెళ్లారు. డోరు దగ్గర నిలుచుని ఉన్న దొంగ మహిళపై దాడి చేసి ఒక్కసారిగా మెడలోని గొలుసును లాగేశాడు. తర్వాత రైలులోంచి దూకేశాడు. By Vijaya Nimma 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Train Broke Down: రైలును నెట్టిన కార్మికులు... వీడియో వైరల్ ఉత్తరప్రదేశ్లోని అమేఠీ, నిహాల్ఘడ్ రైల్వేస్టేషన్ల వద్ద ఓ రైలు ఆగిపోయింది. దాన్ని రిపేర్ చేసేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో చివరికి రైల్వే కార్మికులు దాన్ని నెట్టి లూప్లైన్లోకి చేర్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. By B Aravind 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vande Bharat : ఈరోజు నుంచి సికింద్రాబాద్-విశాఖల మధ్య పరుగెట్టనున్న మరో వందే భారత్...! విశాఖ నుంచి సికింద్రాబాద్ కు వందేభారత్ సర్వీసు నడుస్తుంది. శుక్రవారం నుంచి సికింద్రాబాద్- విశాఖ సర్వీసులు ప్రారంభం అవుతాయి.ఈ రైలును సికింద్రాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. By Bhavana 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TCS : టెక్ దిగ్గజం టీసీఎస్ కీలక నిర్ణయం..5 లక్షల మందికి ట్రైనింగ్..!! టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కీలక నిర్ణయం తీసుకుంది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రాబోయే అవకాశాల కోసం ఐదు లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. By Bhoomi 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Train Charges: ఈసారి ఫ్లాట్ ఫాం టికెట్ కు అదనపు చార్జీలు వసూలు లేదు సంక్రాంతి స్పెషల్ రైలులో అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. సాధారణ రైలులో మాత్రం రెగ్యులర్ ఛార్జీలు ఉంటాయని సీపీఆర్వో తెలిపారు. ఈ సారి ఫ్లాట్ ఫాం టికెట్ కు అదనపు ఛార్జీలు వసూలు చేసేది లేదని ప్రకటించారు. By Bhavana 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Train Track Broken:ఆంధ్రలో తప్పిన రైలు ప్రమాదం..విరిగిన రైలు పట్టా. ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర రైలు ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లా పూతలపట్టు మండలంలో రైలు పట్టా విరిగింది.. అయితే, ముందుగా రైలు పట్టా విరిగినట్టు గ్యాంగ్ మేన్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది. By Manogna alamuru 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn