BIG BREAKING: కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఔట్
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటన విడుదల చేశారు.
టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్లు చెడును మైక్ లో, మంచిని చెవిలో చెప్తున్నారన్నారు.
ఏపీ కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు భగ్గుమంటున్నాయి. ఏపీసీసీ వైఎస్ షర్మిలపై సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించకుండా జగన్ ను మాత్రమే టార్గెట్ చేయడంపై మండిపడుతున్నారు. పార్టీ బలోపేతానికి ఆమె పనికిరాదంటున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేతలు మధుయాష్కీ, వీహనుమంతరావుకు కీలక పదవులు అప్పగించేందుకు హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా మధుయాష్కీ, ఓబీసీ సెల్ ఛైర్మన్ గా వీ హనుమంతరావును నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. దసరా తర్వాత కేబినెట్ విస్తరణ ఉండనుంది.
కాంగ్రెస్ పార్టీ గురించి పూర్తి అవగాహన ఉందని, తనకున్న అనుభవంతో రాష్ట్రంలో పార్టీని గాడిలో పెడతానని టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్న మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సెప్టెంబర్ 15న టీపీసీసీ చీఫ్గా అధికారంగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన RTVతో మాట్లాడారు.
ఈసారి బీసీలకే టీపీసీసీ పదవి ఇవ్వాలని ఏఐసీసీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ అధిష్ఠానానికి.. మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ పేర్లను సూచించారు. మరికొన్ని గంటల్లో టీపీసీసీ చీఫ్ పేరును ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
ప్రధాని మోడీ చేతగాని దద్దమ్మ, అమిషా ఒక లఫూట్ గాడు అంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఆదివారం అదిలాబాద్ సభలో భార్యను కూడా ఏలుకోలేని మోడీ దేశాన్ని ఎలా ఏలుతాడో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ షాకిచ్చారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల వీహెచ్ సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.