ఇంటర్నేషనల్ Mynmar: తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు..మయన్మార్ లో మృత్యుఘోష వరుస భూప్రకంపనలు మయన్మార్ ను అతలాకుతలం చేశాయి. దీని వలన అక్కడ ప్రజల జీవితం ఛిన్నాభిన్నం అయిపోయింది. కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికి ఈ సంఖ్య 1700 దాకా చేరింది. By Manogna alamuru 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Toll tenders : బీఆర్ఎస్ టోల్ టెండర్లపై సిట్ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయని రేవంత్ సర్కార్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా కారు రేసింగ్‌లపై విచారణ చేపట్టింది. తాజాగా టోల్ టెండర్లపై సిట్ వేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. By Madhukar Vydhyula 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Toll tax: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇక టోల్గేట్లు ఉండవ్, కానీ! హైవేలపై వెళ్తున్నప్పుడు టోల్ టాక్స్ వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఫాస్టాగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. అయితే ఇకపై ఇది ఉండదు. కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని తీసుకురానుంది. దీంతో నేరుగా బ్యాంకులే టోల్ ట్యాక్స్ వసూలు చేయనున్నాయి. By Seetha Ram 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Train Accident:విజయనగరం రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య నిన్న రాత్రి ఏడు గంటలకు ట్రాక్ మీద ఉన్న రైలును వెనుక నుంచి మరో రైలు ఢీకొనడంతో మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. By Manogna alamuru 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn