ఆంధ్రప్రదేశ్ AP Politics: చంద్రబాబు మన భారత జాతి సంపద: నన్నపనేని రాజకుమారి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయిడు మన జాతి సంపద అని నన్నపనేని రాజకుమారి అన్నారు. ఆయనను జైలులో నిర్భందించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. By Vijaya Nimma 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala:సూర్యప్రభ వాహనం మీద ఊరేగిన మలయప్పస్వామి తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు అయిన శనివారం ఉదయం …. శ్రీ మలయప్పస్వామిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. భక్తుల కోలాహలం మధ్యన శ్రీవారు భూదేవీ సమేత మలయప్ప స్వామిగా స్వర్ణ రథంలో ఊరేగారు. By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: చంద్రబాబుకు ఏమైనా జరిగితే భువనేశ్వరిపైనే అనుమానం: నారాయణస్వామి ఏపీ మంత్రి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. చంపుడు రాజకీయాలు మొదలైంది చంద్రబాబు కుటుంబం నుంచే అని, రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు ఇంటి నుంచే భోజనం పంపిస్తున్నారని, ఏదైనా జరిగితే భార్య భువనేశ్వరిపైనే అనుమానం ఉంటుందని అన్నారు. By Vijaya Nimma 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APSPDCL: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్.. ఇకపై 24 గంటల పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందచేయా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు ఏపీఎస్పీడీసీఎల్ (APSPDCL) సీఎండీ సంతోష్ రావు. రైతులు విద్యుత్ కోసం ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని ఆయన వెల్లడించారు. By Vijaya Nimma 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhavasri: నా బిడ్డను నేను ఎలా చంపుకుంటా.. పోలీసుల తీరుపై భవ్యశ్రీ పేరెంట్స్ ఫైర్..! చిత్తూరు జిల్లాలో భవ్యశ్రీ మర్డర్ మిస్టరీగానే మిగిలింది. భవ్యశ్రీ హత్యలో పోలీసుల దర్యాప్తుపై బాధిత తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తన కూతురిని తానే చంపేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ భవ్యశ్రీ తల్లి వాపోతోంది. నిన్న ఇంటికి వచ్చిన పోలీసులు భవ్యశ్రీ హత్య రిపోర్ట్స్ వచ్చాయని అన్నారని ఆమె తెలిపింది. ఆ రిపోర్ట్స్ లో భవ్యశ్రీది ఆత్మహత్య అని తేలిందని.. నువ్వే వేధించి వుంటావని పోలీసులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. By Jyoshna Sappogula 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana: నేడు తిరుమలకు కల్వకుంట్ల శోభ.. ఆ మొక్కు చెల్లించేందుకేనా! తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీమణి కల్వకుంట్ల శోభ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. హైదరాబాద్ నుండి ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న అనంతరం ఆమె తిరుమల పయనం అవుతారు. తిరుమలలోని పద్మావతి విఐపి గెస్ట్ హౌస్ ఏరియాలో ఆమె కొద్దిసేపు ఉన్న అనంతరం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొంటారు. ఇప్పటికే టిటిడి అధికారులు ఆమెకు బస్సు ఏర్పాట్లతో పాటు దర్శన ఏర్పాట్లను చేశారు. By Shiva.K 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Thirupathi: ప్రాణం తీసిన ఎగ్ ఫ్రైడ్ రైస్.. అసలేం జరిగిందంటే..? ప్రస్తుతం సమాజంలో ఏం తిన్నాలన్నా భయమేస్తుంది. ఫాస్ట్‌పుడ్స్ ఎక్కువ కావడం.. ప్రజలు కూడా త్వరగా రెడీ అయ్యే ఆహారం వైపే మొగ్గు చూపడంతో కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. వంటనూనె దగ్గరి నుంచి ఉప్పు వరకు ప్రతిదీ కల్తీ అయిపోతుంది. కొంతమంది వ్యాపారులు కూడా లాభాల కోసం కల్తీ పదార్థాలు వాడుతున్నారు. By BalaMurali Krishna 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుమల బ్రహ్మోత్సవాలలో కన్నుల పండుగగా గరుడసేవ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ స్వామి వారు అతి ముఖ్యమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తున్నారు. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి నాస్తికుడంటూ తనపై చేస్తున్న విమర్శలకు భూమన స్ట్రాంగ్ రిప్లై...! నాస్తికుడంటూ తనపై విమర్శలు చేస్తున్న వారికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తాను విమర్శలకు భయపడే వాడిని కాదన్నారు. తాను 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తినన్నారు. మతాంతీకరణలు ఆపేందుకు కళ్యాణమస్తు ద్వారా సుమారు 30 వేల మందికి సామూహిక వివాహాలు చేయించానని భూమన వెల్లడించారు. By G Ramu 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn