క్రైం Hyderabad: ఇన్‌స్టా రీల్స్ కోసం స్కూటర్ల దొంగతనం సోషల్ మీడియా పిచ్చి ఎక్కువైపోతోంది జనాల్లో. దీనికి ఈ మధ్య కాలంలో బోలెడు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు దీన్ని మళ్ళీ నిరూపించారు. ఏం చేశారో తెలియాలంటే...ఇది చదివేయండి. By Manogna alamuru 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Charlie Chaplin: చార్లీ చాప్లిన్ శవపేటికను ఎత్తుకెళ్ళిన దొంగలు..ఎందుకో తెలుసా? చార్లీ చాప్లిన్ గురించి తెలియని వారు ఎవరుంటారు. సైలంట్‌గా ఆయన పండించే హాస్యాన్ని చూసి పొట్టచెక్కలయ్యే నవ్వని వారు ఉండరు. అయితే చాప్లిన్ చనిపోయాక ఆయన శవపేటికను ఎత్తుకెళ్ళిపోయారుట. అది ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా...అయితే ఇది చదివేయండి. By Manogna alamuru 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sonu Sood: సోనూసూద్‌పై మండిపడుతున్న నెటిజన్లు...కారణం ఏంటో తెలుసా? సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్ని మంచి పనులు చేస్తున్న నటుడు సోనూసూద్‌ను చాలా మంది అభిమానిస్తారు. కోవిడ్ తర్వాత ఈ విలన్ కాస్తా హీరో అయిపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం చాలా తిట్లు తింటున్నాడు. By Manogna alamuru 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Aadhar Data haked:అమ్మకానికి 81.5 కోట్ల ఇండియన్ ఆధార్ వివరాలు..డేటా హ్యాక్ టెక్నాలజీ పెరుగుతోంది....దాంతో పాటూ సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. ఆ నేరాల్లో కూడా హద్దులు మీరిపోతున్నారు. మొన్నటివరకూ ప్రభుత్వ వెబ్ సైట్లను, ఇతర విషయాలను హ్యాక్ చేశారు. ఇప్పుడు మాత్రం ఏకంగా భారతీయుల ఆధార్ వివరాలే హ్యాక్ చేసిపడేశారు. అది కూడా 81.5 కోట్ల ఇండియన్స్ వివరాలు డార్క వెబ్ లో లీక్ అయిపోయాయి. By Manogna alamuru 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ICICI bank Dept mangaer: పని చేస్తున్న బ్యాంకుకే కన్నం వేసిన డిప్యూటీ మేనేజర్ తాను పని చేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడో మహానుభావుడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. By Bhavana 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime : తణుకులో భారీ దొంగతనం...కేజీ బంగారం, నగదు దోచుకెళ్ళిన దొంగలు తణుకులో భారీ దొంగతనం జరిగింది. బంగారం వ్యాపారి ఙంటి నుంచి 5 గురు దొంగలు కేజీ బంగారం, నగదును దోచుకెళ్ళారు. By Manogna alamuru 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Siddipet: వెరైటీ దొంగ...ఏకంగా బస్సునే కొట్టేశాడు దోచుకోవడానికి ఏం దొరకలేదనుకుంటాను ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్ళాడో దొంగ. డ్రైవర్ గా మారి...ప్యాసింజర్స్ ను ఎక్కించుకుని వెళ్ళాడు. దారి మధ్యలో డీజిల్ అయిపోవడంతో బస్సును అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ యూపీలో మరో అమానుష ఘటన..దొంగతనం నెపంతో మూత్రం తాగించి! గత కొద్ది కాలంగా దేశ వ్యాప్తంగా అమానవీయ ఘటనలు అనేకం జరుగుతున్నాయి. కొంత కాలం క్రితం మధ్య ప్రదేశ్ లో ఓ వ్యక్తి పై మూత్రం పోసిన ఘటన మరువక ముందే ...యూపీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పౌల్ట్రీ ఫాంలో డబ్బులు, చికెన్ దొంగతనం చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మైనర్ బాలురిని చిత్ర హింసలకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Bhavana 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn