జాబ్స్ TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. సిలబస్, ఎగ్జామ్స్‌పై TGPSC కీలక నిర్ణయం! టీజీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి కీలక మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ పద్ధతిని ప్రవేశపెట్టాలని భావిస్తోందట. అలాగే పోటీ పరీక్షల సిలబస్ కూడా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. By srinivas 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: రేవంత్ సార్ మా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వండి.. గ్రూప్-4 అభ్యర్థుల వినతి! గ్రూప్-4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇంకా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి 45 రోజులు గడుస్తున్న విధుల్లోకి తీసుకోవట్లేదంటూ TMRIES శాఖకు చెందిన 191మంది ప్రజావాణికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. By srinivas 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC: గ్రూప్-3 ప్రిలిమినరీ 'కీ' విడుదల.. ఇదిగో లింక్ తెలంగాణలో గ్రూప్-3 ప్రిలిమినరీ 'కీ'ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ tspsc.gov.in లోకి వెళ్లి అభ్యర్థులు 'కీ' ని చూసుకోవచ్చు. జనవరి 12 సాయంత్రం 5 గంటల వరకు కమిషన్ అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించనుంది. By B Aravind 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC: కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్‌పై TGPSC కీలక ప్రకటన.. ఈ ఏడాది మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని TGPSC ప్రకటించింది. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపింది.ఖాళీల ప్రకారం నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్‌లో కసరత్తు చేస్తామని పేర్కొంది. By B Aravind 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC: అదనపు విధులతో ఉద్యోగాల భర్తీకి ఆలస్యం.. టీజీపీఎస్పీ కీలక నిర్ణయం టీజీపీఎస్సీ ఎక్కువగా విధులు నిర్వహించడం వల్ల తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ఆలస్యమవుతోందని కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. దీన్ని వేగవంతం చేయడం కోసం త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్‌లో ఈ ప్రశ్నలేంటి.. అభ్యర్థుల ఆగ్రహం TS గ్రూప్ 2 పరీక్షలో TDP, చంద్రబాబు గురించి ప్రశ్నలు రావడంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమం పేపర్లో 3 ప్రశ్నలు సమైక్యాంధ్రా నాయకుల గురించి వచ్చాయని మండిపడ్డుతున్నారు. మలిదశ ఉద్యమంలో ఇలాంటి ప్రశ్నలు వస్తాయని అభ్యర్థులు ఊహించలేదంటున్నారు. By K Mohan 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC: గ్రూప్ –2 ఎగ్జామ్‌ను వాయిదా వేయలేం–హైకోర్టు తెలంగాణలో గ్రూప్–2 పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. వీటిని వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినందువలన వాటిని వాయిదా వేయడానికి కుదరదని తేల్చి చెప్పింది. By Manogna alamuru 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: గ్రూప్-1పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు! తెలంగాణలో గ్రూప్-1 పరీక్షపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ చేసింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయాలని దాఖలు అయిన పిటిషన్‌ను కొట్టేసింది. By V.J Reddy 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్.. తుది ఫలితాల డేట్ ఫిక్స్ తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ప్రకటన రిలీజైన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తోంది. దీంతో తుది జాబితాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. By srinivas 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn