ఇంటర్నేషనల్ Fire Accident : టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం...17 కార్లు దగ్ధం.. వారి పనే అంటున్న మస్క్ ప్రంపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ర్టిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇటలీలోని రోమ్ శివార్లలో ఉన్న షోరూంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. By Madhukar Vydhyula 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tesla: భారత్‌కు రానున్న టెస్లా కార్లు ! భారత్‌లో టెస్లా కార్లు విక్రయించేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా రెండు ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం టెస్లా.. సర్టిఫికేషన్ అండ్ హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Social Media : మీకు టెస్లా కారు కావాలా?.. అయితే, ఈ పోస్టు కింద కామెంట్ చేస్తే చాలు! వయసు చాలా చిన్నదే..కానీ ఇతని పాపులారిటీ..మంచి మనసు మాత్రం చాలా పెద్దవి. 19 ఏళ్ళకే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారి, 26 ఏళ్ళకే 254 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్న మిస్టర్ బీస్ట్..ఇప్పుడు తన బర్త్‌డే గిఫ్ట్‌గా టెస్లా కార్లను ఇస్తా అంటూ అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాడు. By Manogna alamuru 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tesla Cars: ఎలక్ట్రికల్ కార్లకు చైనాలో 2000 డాలర్లు ధర తగ్గించేసిన టెస్లా! గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కార్లకు.. చైనా ఎలక్ట్రిక్ కార్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో చైనాలో అన్ని రకాల కార్ల ధరలను సుమారు 2000 డాలర్ల మేరకు తగ్గించివేసింది టెస్లా. ఎందుకు తగ్గించో తెలుసుకోవాలనుకుంటే చదివేయండి! By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tesla Price Cuts: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం..టెస్లా కార్ల ధరలు తగ్గింపు..ఎంతంటే? టెస్లా కార్లపై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాలో అన్ని రకాల మోడల్ ధరలను సుమారు 2000డాలర్లు తగ్గించారు. చైనా తయారీ ఎలక్ట్రిక్ కార్ల ధరలు చౌకగా ఉండటంతో టెస్లా కార్లకు గిరాకీ తగ్గింది. అమెరికాలో కార్ల ధరలు తగ్గించిన మస్క్..తాజాగా చైనాలోనూ తగ్గించింది. By Bhoomi 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ayodhya Ram Mandir: రామ మందిరం ప్రారంభోత్సవ దగ్గర పడుతున్న వేళ... టెస్లా కార్లతో రామ నామం! అమెరికాలోని 21 నగరాల్లోని రామ భక్తులు కార్ల ర్యాలీలు నిర్వహించారు. 100 మందికి పైగా రామ భక్తులు టెస్లా కార్లతో 'RAM'గా కనిపించే విధంగా వరుసలో ఏర్పాటు అయ్యాయి. ఈ ఈవెంట్ మొత్తాన్ని నిర్వాహకులు డ్రోన్ ల ద్వారా ఫోటోలు తీసారు By Bhavana 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn