ఇంటర్నేషనల్ North Korea: మా జోలికి వస్తే...అమెరికాకు కిమ్ సోదరి వార్నింగ్! అమెరికా,దాని మిత్ర దేశాలకు ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరికలు చేశారు. తామూ రెచ్చగొట్టే చర్యలు చేపడతామని బెదిరించారు. ఆయుధ పరీక్ష కార్యకలాపాలను మరింత తీవ్రతరం చేయబోతున్నట్లు తెలిపారు. By Bhavana 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bullet Train: హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు.. ముంబై, చెన్నై, బెంగళూరుకు ఇక గంటల్లోనే రయ్..రయ్! దేశంలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు హైదరాబాద్ వరకు విస్తరించబోతుంది. దేశంలోని పలు కీలక నగరాలను కలుపుతూ నిర్మిస్తున్న ప్రాజెక్టులో భాగంగా.. హైదరాబాద్‌లోనూ బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. By Bhavana 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్ డీసీ క్యాపిటల్హిల్లోని రోటుండా ఇండోర్‌లో పాలనా పగ్గాలు చేపట్టారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఉపాధ్యాక్షుడిగా జేడీ వ్యాన్స్ ప్రమాణస్వీకారం చేశారు. By K Mohan 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పెద్ద చదువులు చదివి సన్యాసం.. కుంభమేళలో IIT బాబా వైరల్ కుంభమేళలో ఓ బాబా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. జేఈఈలో 731వ ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబైలో ఎరోస్పేస్ ఇంజినీరింగ్ చదివాడు. పెద్ద ఉద్యోగాలు లక్షల జీతాలు వదిలేసి అభయ్ సింగ్ 2021లో సన్యాసం తీసుకున్నాడు. అతని ఇంటర్వ్యూలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. By K Mohan 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ New Telecom Rule: కొత్త టెలికాం రూల్.. సిమ్ కార్డ్ తీసుకునేవారికి వారికి ఇది పక్కా PM ఆఫీస్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్‌కు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి కొత్త సిమ్ కార్డు తీసుకునే వారి ఆధార్ బేస్ బయోమెట్రిక్ తప్పని సరి చేశారు. ఫేక్ డాక్యుమెంట్స్‌తో SIM కనెక్షన్స్ అరికట్టడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. By K Mohan 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ వామ్మో.. డేంజర్ యాప్స్, ఇవి ఇన్స్టాల్ చేస్తే డేటా లీక్ ఫ్రేమస్ గేమింగ్ యాప్ క్యాండీ క్రష్ సాగా, డేటింగ్ యాప్ టిండర్ లాంటి యాప్స్ యూజర్ల డేటాను హ్యాకర్స్‌కు లీక్ చేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇవి వినియోగదారులపై నిరంతరం నిఘా పెట్టి వారి లొకేషన్, డేటాను హ్యాకర్లుకు విక్రయిస్తున్నాయి. By K Mohan 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Memory: చదివింది గుర్తుండటం లేదా.. ఈ సింపుల్ చిట్కాలతో టాపర్ మీరే పరీక్షలకు పదే పదే చదివినా మరచిపోయే సమస్య కొందరిని ఇబ్బందికి గురిచేస్తోంది. చదివే సమయంలో మధ్యలో విరామం తీసుకోవాలి. అప్పుడే మైండ్ రిఫ్రెష్ అయి ఒత్తిడి లేకుండా బాగా చదువుకోవచ్చు. రోజూ ఏది చదువుతున్నా, అధ్యయనం ప్రారంభించే ముందు దాన్ని రివైజ్ చేసుకోవాలి. By Vijaya Nimma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ HMPV వైరస్ ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో ఐసోలేషన్ సెంటర్లు ఓపెన్ గుజరాత్ లో సోమవారం hmpv కేసు నమోదు కాగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీనగర్, అహ్మదాబాద్, రాజ్‌కోట్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 45 బెడ్లు ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది. By K Mohan 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మాజీ రాష్ట్రపతి సమాధికి రాజ్‌ఘాట్‌లో స్థలం భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఢిల్లీ రాజ్‌ఘాట్‌లో ఓ మెమోరియల్ ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రభుత్వం స్థలం కేటాయించింది. 2020 ఆగస్ట్ 31న ఆయన మరణించిన విషయం తెలిసిందే. రాజ్ ఘాట్ లోపల ఆయన పేరుతో మెమోరియల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. By K Mohan 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn