Iran VS US War: అమెరికా vs ఇరాన్ .. యుద్ధం డిమాండ్స్ ఏంటి?
ప్రపంచవ్యాప్తంగా మిడిల్ ఈస్ట్ వైపు అందరి చూపులు నిలిచి ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఒక భారీ యుద్ధానికి దారితీస్తాయా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా మిడిల్ ఈస్ట్ వైపు అందరి చూపులు నిలిచి ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఒక భారీ యుద్ధానికి దారితీస్తాయా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం గ్యాంగ్స్టర్ల ఏరివేతే లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టింది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 501 చోట్ల మెరుపు దాడులు నిర్వహించి, ఏకంగా 202 మందిని అరెస్ట్ చేసింది.
ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మ్యాచ్ జరుగుతున్న సమయంలో బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లందరూ ఇష్టమొచ్చినట్లు మైదానంలోకి రావడానికి వీల్లేదు.
ప్రపంచంలోనే చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును మరింత బిగించాలని చూస్తోంది. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.
ఢిల్లీ హైకోర్టులో ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. కోమాలో ఉన్న తన భర్త వీర్యం కావాలని ఓ మహిళ పిటిషన్ వేసింది. గతేడాది మార్చి నుంచి ఆయన కోమాలో ఉన్నారని.. భవిష్యత్తులో ఆయన ద్వారా తల్లి అయ్యేందుకు అతడి వీర్యం కావాలని కోరింది.
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు.వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్‌పోర్టుకు రాబోయే మూడు నెలల్లో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
కాల్పుల విరమణ కోసం ఇరాన్ ప్రభుత్వం అమెరికా ముందు ప్రాధేయపడిందని హెగ్సెత్ ఆరోపించారు. వాస్తవానికి నిమిషాల వ్యవధిలోనే ఆ దేశాన్ని పూర్తిగా నామరూపాల్లేకుండా చేసే శక్తి అమెరికాకు ఉన్నప్పటికీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దయతో శాంతికి అవకాశం ఇచ్చారని చెప్పారు.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ దగ్గర భారీ పేలుడు చోటుచేసుకుంది. జలవిహార్ RO ప్లాంట్‌లో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి తీవ్రంగా గాయాలయ్యాయి.