BREAKING: దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్..
ఆన్లైన్ ఫార్మసీల (ఈ-ఫార్మసీ) అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఫార్మసీ వ్యాపార సంఘాల (AIOCD, TTCDA) పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కొనసాగుతోంది.
ఆన్లైన్ ఫార్మసీల (ఈ-ఫార్మసీ) అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఫార్మసీ వ్యాపార సంఘాల (AIOCD, TTCDA) పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కొనసాగుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు టీవీకే చీఫ్ , దళపతి విజయ్.. తాజాగా రాష్ట్రంలో అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.
భారత ప్రధాని మోదీని నార్వేకు చెందిన ప్రముఖ పత్రిక ‘ఆఫ్టెన్‌పోస్టెన్’ టార్గెట్ చేసింది. ఆయనపై న్యూస్పేపర్లో ప్రచురించిన ఓ కార్టూన్ ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర వివాదానికి దారితీసింది.
ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి జైలు నుంచి రిలీజ్ కావడంతో పూలదండలతో ఘనస్వాగతం పలకడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.
ఈపీఎఫ్ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్‌వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.
భారతీయ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి భారీ ఊరట లభించింది. ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులను అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఉపసంహరించుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.