Telangana: హైదరాబాద్‌లో రోడ్లకు ట్రంప్, టాటా పేర్లు
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో పలు రోడ్లకు ప్రముఖ వ్యక్తులు, అలాగే సంస్థల పేర్లు పెట్టనుంది. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో పలు రోడ్లకు ప్రముఖ వ్యక్తులు, అలాగే సంస్థల పేర్లు పెట్టనుంది. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల జాతర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. రెండో విడుత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 415 మంది సర్పంచ్‌లు, 8304 మంది వార్డు మెంబర్లు ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇండిగో సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికులకు టికెట్ల ధరలు రీఫండ్ చేయాలని ఇప్పటికే కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ప్రయాణికులకు రూ.610 కోట్ల మేర రీఫండ్ జరిగినట్లు పౌర విమానయాన శాఖ ప్రకటన చేసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో ఆసక్తిరక పోస్ట్ చేశారు. తన తండ్రి, పార్టీ చీఫ్ కేసీఆర్‌కు సంబంధించి ఓ ఫొటోను షేర్ చేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హైదరాబాద్ సిద్ధమైపోయింది. నగర పరిధిలో వివిధ ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారుల్లో హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
న్యూజిలాండ్‌లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడికి ఈ శిక్ష పడింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టకల్ చదవండి.
పెళ్లయ్యాక భార్యభర్తలు అన్ని విషయాలు పంచుకుంటారు. కష్టసుఖాల్లో ఒకరినొకరు తోడుగా ఉంటారు. అయితే ఓ దేశంలో మాత్రం మహిళలు ఏకంగా భర్తలనే అద్దెకు తెచ్చుకుంటున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
క్యాన్సర్ కేసుల పెరుగుదల అనేది కేవలం వైద్యపరమైన సమస్యే కాదు. ఇది జీవనశైలి, పర్యావరణ కాలుష్యం, ఆరోగ్య సంరక్షణ అలవాట్లు సామాజిక-ఆర్థిక ప్రతిబింబం. ప్రభుత్వం చికిత్సా సౌకర్యాలను విస్తరిస్తున్నప్పటికీ.. వ్యాధిని తొలి దశలోనే గుర్తించడంపై దృష్టి సారించాలి.