Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా చరణ్..
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన 'పెద్ది' సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా ఇందులో చరణ్ కనిపించారు.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన 'పెద్ది' సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా ఇందులో చరణ్ కనిపించారు.
బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను పోక్సో కేసు కింద పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు.
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ భారీ కుట్ర వెనుక పుణెకు చెందిన 46 ఏళ్ల బ్యూటీషియన్ మనీషా వాఘ్మారే ఉన్నట్లు సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
గత వారం రష్యా జరిపిన భారీ దాడులకు ప్రతికారంగా ఉక్రెయిన్ విరుచుకుపడింది. రష్యాకు చెందిన S-400, పాంట్సిర్ లాంటి అత్యాధునిక వాయు రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే టార్గెట్‌గా ఉక్రెయిన్ ఆదివారం రాత్రి దాడులకు పాల్పడింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసుపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్పందించారు. బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని రామచంద్రరావు స్పష్టం చేశారు.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎంతలా పెరిగిపోయాయో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ తన దేశంలోని యువతీ యువకులకు పెద్ద ఎత్తున తుపాకులు వాడటంలో శిక్షణ ఇస్తోంది.
వివాహం, విడాకులు, బాల్య వివాహాలకు సంబంధించి ప్రిన్సిపల్స్ ఆఫ్ సెపరేషన్ బిట్వీన్ స్పౌసెస్ పేరుతో ఒక కొత్త కుటుంబ చట్టాన్ని తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా ఆమోదించారు.
తమిళనాడు రాజకీయాల్లోఅప్పుడే వెడెక్కాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన దళపతి జోసెఫ్ విజయ్ ప్రభుత్వంపై డీఎంకే తీవ్రస్థాయిలో విమర్శల దాడి పెంచింది.