నేషనల్ నిర్మాణంలో ఉండగా కూలిన భవనం.. శిథిలాల కింద 17 మంది బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నిర్మాణంలో ఉన్న భవం కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద 17 మంది వరకు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: 90 రోజుల స్పెషల్ డ్రైవ్.. త్వరలోనే ఆ సమస్యలకు చెక్ హైదరాబాద్‌లో గత 20 ఏళ్లుగా ఇలా పూడికతో నిండిపోయిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు వాటర్ బోర్డు రంగంలోకి దిగింది. 90 రోజుల స్పెషల్ డ్రైవ్‌తో ప్రతీ మ్యాన్‌హోల్‌ను కూడా క్లీన్ చేయనుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పెరిగిపోయిన లోన్ యాప్ బాధితులు | Hyderabad Online Loan App Scam | RTV By RTV 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బ్రిక్స్ సదస్సు.. రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ.. అక్టోబర్ 22, 23న జరగనున్న బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు తాజాగా ప్రధాని మోదీ రష్యా చేరుకున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా మోదీ సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ భారత్ సెక్యూలర్ దేశంగా ఉండొద్దని కోరుతున్నారా ?.. పిటిషినర్లకు సుప్రీం చురకలు రాజ్యాంగం పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్టు అన్న పదాలను తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై(PIL) విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియా లౌకిక దేశంగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా ? అంటూ ప్రశ్నించింది. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Watch Video: ఇలా చేస్తే.. ఉచితంగా 50 లీటర్ల పెట్రోల్.. మండిపోతున్న ఇంధన ఖర్చుల ఆదాకు మార్గాలు ఉన్నాయంటున్నారు వ్యాపార నిపుణులు. ఇంధన ఖర్చులు తగ్గాలంటే.. ఇండియన్ ఆయిల్ HDFC క్రెడిట్ కార్డు వాడాలని సూచిస్తున్నారు. దీంతో ఏడాదికి 50 లీటర్ల ఇంధనాన్ని ఉచితంగా పొందవచ్చని చెబుతున్నారు. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గేర్ మార్చిన హైడ్రా.. ఇకనుంచి నాలాల అక్రమ నిర్మాణాలు టార్గెట్ చెరువులు కబ్జా చేసిన వాళ్లకు వణుకు పుట్టించిన హైడ్రా.. ఇకనుంచి నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల సంగతి చూడబోతోంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ లక్డీకాపూల్, రాజ్‌భవన్ ప్రాంతాల్లో పర్యటించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 16 మంది పిల్లల్ని కనండి: కొత్త జంటలకు సీఎం స్టాలిన్ సూచన కొత్తగా పెళ్లయిన జంటలు 16 మంది పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉన్నందున తక్కువ మంది పిల్లల్ని కనడానికి ఎందుకు పరిమితం కావాలని.. 16 మందిని ఎందుకు కనకూడదంటూ వ్యాఖ్యానించారు. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ వద్ద రిపోర్టు.. వాళ్లపై సీరియస్ తెలంగాణలో కలెక్టర్ల పనితీరుపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. వాళ్ల పనితీరుపై ఇప్పటికే సీఎం రేవంత్ రిపోర్ట్‌ను తెప్పించుకున్నారు. సరిగా పనిచేయని కలెక్టర్లపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn