TVK VIjay : విజయ్ డ్రైవర్ కొడుకు సంచలనం.. భారీగా ఆధిక్యం!
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో TVK చీఫ్, దళపతి విజయ్ తన కారు డ్రైవర్ కొడుకును ఎన్నికల బరిలో నిలబెట్టగా, అక్కడ ఆ యువకుడు భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నాడు.
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో TVK చీఫ్, దళపతి విజయ్ తన కారు డ్రైవర్ కొడుకును ఎన్నికల బరిలో నిలబెట్టగా, అక్కడ ఆ యువకుడు భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నాడు.
తమిళనాడులో డీఎంకే పార్టీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ కేవలం ఆయన కొడుకు ఉదయనిధి కారణాంగానే ఆ పార్టీ అపజయం పాలయిందనే చర్చ సాగుతోంది. అలాగే తెలంగాణలోనూ బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ కూతురు కవిత కారణమని ప్రచారం సాగుతోంది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయ్ TVK పార్టీ అధికారం దిశగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆయన నివాసానికి త్రిష వెళ్లారు. తిరుమల నుంచి నేరుగా చెన్నైలోని విజయ్ ఇంటికి వెళ్లిన త్రిష.. ఆయనను కలిసి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే చీఫ్ విజయ్ విజిల్ మోగిస్తున్నారు. ఇప్పటికే 108 స్థానాల్లో టీవీకే పార్టీ లీడ్లో కొనసాగుతోంది. విజయ్ గెలుపుపై ఏపీలోని వైసీపీ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.
తమిళనాడు అంటేనే ద్రవిడ సిద్ధాంతాల పురిటిగడ్డ. 1967 నుండి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయం అంతా డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూనే తిరిగింది. కానీ, 2026 ఎన్నికల ఫలితాలు ఈ 70 ఏళ్ల సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టాయి.
భారత రాజకీయాల్లో వామపక్షాల ప్రస్థానం ఇప్పుడు అత్యంత క్లిష్ట దశకు చేరుకుంది. దశాబ్దాల పాటు కోటల్లాంటి రాష్ట్రాలను ఏలిన ఎర్రజెండా, నేడు దేశవ్యాప్తంగా తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదవుతోంది. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని శాసించిన ద్రవిడ దిగ్గజాలు డీఎంకే, ఏఐఏడీఎంకేలకు తళపతి విజయ్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. కే
అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు విజయ్. రెండు వేర్వేరు కాలాలు, రెండు వేర్వేరు రాష్ట్రాలు.. కానీ చరిత్ర మాత్రం ఒకేలా పునరావృతమవుతోంది. తెలుగునాట ఒకప్పుడు అన్నగారు సృష్టించిన ఆ ప్రభంజనాన్ని, ఇప్పుడు తమిళనాట దళపతి విజయ్ కళ్ళకు కడుతున్నారు.