ఆంధ్రప్రదేశ్ Kakani Govardhan Reddy: మాజీ మంత్రిపై కేసు నమోదు! కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేత వంటేరు ప్రసన్న కుమార్ ఫిర్యాదు చేశారు. ఇటీవల కావలి ఆసుపత్రిలో పోలీసులు, టీడీపీ నేతలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. By Kusuma 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP: ఏపీలో విషాదం.. ప్రాణం తీసిన సిగరెట్ సిగరెట్ నిప్పు ఓ ప్రాణం తీసిన విషాద ఘటన గుడివాడలో చోటుచేసుకుంది. వృద్ధుడు అయిన ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిప్పు మంచానికి అంటుకోవడంతో మంటల్లో చిక్కుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. By Kusuma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చిట్టి చిట్టి రోబో.. ఇండియన్ ఆర్మీలో రోబోటిక్ డాగ్స్ మహారాష్ట్ర పూణెలో బుధవారం 77వ ఇండియన్ ఆర్మీ డే పరేడ్ నిర్వహించారు. అందులో రోబోటిక్స్ డాగ్స్ చేసిన మార్చ్‌పాస్ట్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రోబోలను ఢిల్లీకి చెందిన ఏరోఆర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసింది. By K Mohan 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ వారసుడు ఇతనే వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ తన వారసుడిని ప్రకటించాడు. ఆయన రెండో సంతానం హువర్డ్ బఫెట్ బెర్క్ షైర్ హత్వే కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగిస్తున్నటు ఆయన చెప్పారు. హువర్డ్ కంపెనీ బోర్డులో దాదాపు 30 సంవత్సరాలు పని చేశారు. By K Mohan 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మెటా CEO మార్క్ జుకర్ బర్గ్‌కు పార్లమెంటరీ నోటీసులు..! కరోనాని సరిగా నిర్వహించలేదని భారత్‌తో సహా అనేక దేశాలు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని మెటా సీఈఓ జుకర్ బర్గ్ ఓ పోర్డ్‌కాస్ట్‌లో అన్నాడు. ఈ వ్యాఖ్యలపై జుకర్ బర్గ్ ఇండియా పార్లమెంట్, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. By K Mohan 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ HMPV వైరస్ పై WHO మాజీ సైంటిస్ట్ షాకింగ్ న్యూస్ HMPV కేసులు ఇంతకుముందు నుంచే వ్యాప్తి చెందుతున్నాయని WHO మాజీ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఇండియాలో టెస్టులు చేసిన వారిలో 3శాతం పాజిటివ్ వస్తుందని ఆమె అన్నారు. By K Mohan 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ట్రెండింగ్ స్టైలిష్ లుక్స్, స్టన్నింగ్ ఫర్మామెన్స్తో వన్ ప్లస్ 13 సిరీస్ రిలీస్ వన్ ప్లస్ 13 సరీస్ కోసం వేట్ చేసే మొబైల్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఆ కంపెనీ 13 సిరీస్ లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్ మోడల్స్ రిలీస్ చేసింది. జనవరి 7న OnePlus 13, 13Rలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. By K Mohan 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rajagopala Chidambaram: ప్రముఖ అణు శాస్త్రవేత్త కన్నుమూత ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం(88) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రోఖ్రాన్ న్యూక్లియర్ పరీక్షల్లో చిదంబరం కీలక పాత్ర వహించారు. By Kusuma 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam: ఖమ్మంలో కసాయి కోడలు.. మామను ఎలా చంపిందంటే? సొంత మామనే కోడలు చంపేసిన ఘటన ఖమ్మంలో జరిగింది. అస్తమానం బయటకు తిరగవద్దని మామ మందలించడంతో కోడలు కక్ష పెంచుకుంది. సమయం చూసి ఓ రోజు నిద్రపోతున్న మామపై వేడి నూనె పోసింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మరణించాడు. By Kusuma 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn