/rtv/media/media_files/2025/01/04/qtGYMH4v4UzjkriCTCpd.jpg)
Rajagopala Chidambaram Photograph: (Rajagopala Chidambaram)
ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం(88) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిదంబం ముంబాయిలోని జస్‌లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రోఖ్రాన్ న్యూక్లియర్ పరీక్షల్లో ఈయన కీలక పాత్ర వహించారు.
ఇది కూడా చూడండి:EPFO Pension: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. దేశంలో ఎక్కడి నుంచైనా..
Veteran nuclear scientist Rajagopala Chidambaram dies at 88
— Chinmoy Bandyopadhyay (@ChinmoyBandyop3) January 4, 2025
Mr. Chidambaram, who was also associated with the nuclear weapons programme, breathed his last at Jaslok Hospital in Mumbai at 3.20 a.m. pic.twitter.com/fM5qjIkT76
ఇది కూడా చూడండి: Telangana: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
పోఖ్రాన్ 1,2 అణు పరీక్షల్లో..
రాజగోపాల చిదంబరం చెన్నైలో 1936లో జన్మించారు. చెన్నైలోని ప్రెసిడెన్సీలో ఫిజిక్స్‌లో బీఎస్సీ చదివి ఆ తర్వాత 1962లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. పోఖ్రాన్ 1, పోఖ్రాన్ 2 అణు పరీక్షల్లో చిదంబరం కీలక పాత్ర పోషించారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్‌గా, అణుశక్తి కమిషన్ ఛైర్మన్‌గా, భారత ప్రభుత్వ కార్యదర్శిగా కూడా పనిచేశారు.
ఇది కూడా చూడండి: Cricket: 96 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
Deeply saddened by the passing of Dr. R. Chidambaram, a visionary nuclear scientist & Ex-PSA. His pivotal role in India's nuclear program & great contributions have left an indelible mark on the nation's tech advancement. His legacy will continue to inspire us & generations.
— RAMLAKHAN (@R_LAKHAN) January 4, 2025
🙏 pic.twitter.com/QL8PJ6hg4i
ఇది కూడా చూడండి: Dehydration: చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా..? డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే