/rtv/media/media_files/2025/01/23/QV8OhAjX12pKS6lOPLtM.jpg)
india bangla border Photograph: (india bangla border)
Bangladesh bunker: బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇండియాతో భారత్ దౌత్యసంబంధాలు దెబ్బతింటున్నాయి. సరిహద్దుల్లో కూడా బంగ్లాదేశ్ సైన్యం మోహరింపు, చోరబాట్లు ఎక్కువైయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని సుఖ్‌దేవ్‌పూర్ గ్రామం సమీపంలో బంగ్లాదేశ్ బంకర్‌ను నిర్మిస్తోందని దేశ రైతులు ఆరోపిస్తున్నారు.
Also Read: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా థాయిలాండ్!
సరిహద్దులో బంగ్లాదేశ్ సైనికులు బంకర్‌లో ఆయుధాలు ఉన్నాయని, అటుగా వెళ్లిన రైతులను కొన్ని రోజులు బంకర్‌లో బంధించారని రైతులు చెబుతున్నారు. 2023 ఆగస్టులో బంగ్లాదేశ్ తిరుగుబాటు కారణంగా షేక్ హసీనా అధికారం తొలగించి మహమ్మద్ యూనస్ అధ్యక్షత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ భారతదేశానికి వ్యతిరేకంగా నడుచుకుంటుంది.
Also Read : Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ
పశ్చిమ బెంగాల్‌ను ఆనుకుని ఉన్న 2,217 కి.మీ విస్తీర్ణంలో కంచెలు ఏర్పాటు చేయడంతో బంగ్లాదేశ్ సరిహద్దు సమస్య లేవనెత్తింది. సుఖ్‌దేవ్‌పూర్‌లోని రైతులు బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్‌లు సరిహద్దులో ఫెన్సింగ్‌కు తొలగించి చంపేస్తామని బెదిరించారని చెప్పారు. బంగ్లాదేశ్ పారామిలిటరీ సౌండ్ గ్రెనేడ్‌లు, టియర్ గ్యాస్ సిద్ధం చేస్తున్నాయని తెలుస్తోంది.
Also Read: మహాకుంభమేళాకు ముస్లిం వ్యక్తి... రుద్రాక్ష ధరించి త్రివేణి సంగమంలో స్నానం