తెలంగాణ SLBC టన్నెల్ ఘటన.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు .. రంగంలోకి ఉత్తమ్! ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, జూపల్లి ఉత్తమ్ హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు. By Krishna 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Yadagiri Gutta: స్వర్ణ విమాన గోపురం రికార్డు.. దేశంలోనే మొట్టమొదటిదిగా యాదగిరిగుట్ట ఆలయం రికార్డు! యాదగిరిగుట్ట దేవస్థాన గోపురం రికార్డుకెక్కింది. దేశంలో ఎత్తైన స్వర్ణ గోపురంగా యాదగిరిగుట్ట ఆలయ గోపురం నిలవటం విశేషం.స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకానికి హాజరుకావాలని సీఎం రేవంత్ , మాజీ సీఎం కేసీఆర్‌ను ఆలయ అర్చకులు ఇప్పటికే ఆహ్వానించారు. By Bhavana 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ponzi Scam: హైదరామబాద్ లో బయటపడ్డ భారీ స్కామ్.. ఇద్దరు అరెస్ట్! దేశవ్యాప్తంగా 6వేలమందికి పైగా డిపాజిటర్లను మోసం చేసిన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్‌ఫామ్‌తో కూడిన రూ. 850 కోట్ల పోంజీ స్కీమ్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. By Krishna 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HBD KCR : తెలంగాణ ఖచ్చితంగా వస్తుందని కేసీఆర్ ఎలా నమ్మారంటే... ఈ మూడే కారణం! 2001వ సంవత్సరం నవంబర్ నెలలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు కేసీఆర్‌కు నమ్మకాన్ని కలిగించాయి. పోరాడితే తెలంగాణ ఏర్పాటు అసాధ్యమేమీ కాదని కేసీఆర్ బలంగా నమ్మారు. అలా 13 ఏళ్ల పాటు పోరాట ఉద్యమం చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు By Krishna 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Vande Bharat Train లో సిగరేట్ అంటించిన ప్యాసింజర్.. బోగీ అంతా పొగ-VIRAL VIDEO విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లో ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగడం కలకలం రేపింది. బాత్రూం లో సిగరెట్ తాగడంతో పొగ కోచ్ అంతా వ్యాపించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. By Bhavana 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Singareni : నేడు సింగరేణి ఎన్నికలు.. రాత్రికి ఫలితాలు ఇవాళ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 39,748 సింగరేణి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. By V.J Reddy 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn