తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణలు.. విజయ్‌కు అమిత్ షా ఫోన్ !
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కింగ్ మేకర్‌గా అవతరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా విజయ్‌కు ఫోన్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన సూచనల మేరకు AIADMK పార్టీ.. TVKతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Tamilnadu: తమిళనాడులో త్రిముఖ పోరు.. విజయ్ రాకతో మారిన లెక్కలు..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో DMK, AIMDK కూటమిల మధ్యే గట్టి పోటీ ఉంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా ఎన్నికల్లో ఎలా ప్రభావం చూపించనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ పార్టీలకు అనుకూల, ప్రతికూల అంశాలేంటో ఈ ఆర్టికల్ తెలుసుకుందాం.
BREAKING: తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యింది. సాయంత్రం 5 గంటల సమయానికి తమిళనాడులో 82.4 శాతం, పశ్చిమ బెంగాల్లో 90 శాతం పోలింగ్ నమోదైంది.
Assembly Elections 2026: నేడే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు!
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా, పశ్చిమ బెంగాల్లో మాత్రం తొలి విడత కింద 152 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
Prajapoll Survey: తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో ఆ పార్టీలదే అధికారం.. సంచలన సర్వే
తమిళనాడులో ఈసారి కూడా డీఎంకే పార్టీ అధికారంలోకి రానుందని ప్రజాపోల్ అనే సర్వే సంస్థ వెల్లడించింది. అలాగే పశ్చిమ బెంగాల్లో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవనుందని అంచనా వేసింది.
TVK Vijay: విజయ్‌కు మరో బిగ్ షాక్.. ఎన్నికల అఫిడవిట్లో రూ.100 కోట్ల తేడా
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్‌కు మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు పంపింది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన సమర్పించిన ఆస్తుల వివరాల్లో రూ.100 కోట్లకు పైగా తేడాలు ఉన్నాయని తెలిపింది.
BJP Manifesto: మహిళలకు నెలకు రూ.2 వేలు, ఏడాదికి మూడు సిలిండర్లు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల
మరికొన్ని రోజుల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళలకు నెలకు రూ.2 వేలు, ప్రతి ఏడాది ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది.
Lockup Deaths: సాతన్కుళం ‘కస్టడీ’ మారణకాండ.. ప్రైవేట్ పార్ట్స్‌పై రక్తం, ఆ రాత్రి ఏం జరిగింది?
తమిళనాడులోని సాతన్కుళం లోకప్ డెత్ కేసు దేశం మొత్తం మారుమోతుతోంది. అధికారంతో ఊగిపోయి పోలీసులు తండ్రీకొడుకుల ప్రాణాలను బలితీసుకున్నారు. ఈ కేసులో మదురై సెషన్స్ కోర్టు ఆరేళ్లుగా కేసు విచారణ జరిపి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది.
/rtv/media/media_files/2026/05/01/tvk-vijay-2026-05-01-15-13-01.jpg)
/rtv/media/media_files/2026/04/30/tvk-vijay-and-amit-shah-2026-04-30-16-39-12.jpg)
/rtv/media/media_files/2026/04/29/tamilnadu-assembly-eletions-2026-04-29-17-18-58.jpg)
/rtv/media/media_files/2026/04/23/tamilnadu-and-west-bengal-elections-2026-04-23-18-42-42.jpg)
/rtv/media/media_files/2026/04/23/elections-2026-04-23-08-29-56.jpg)
/rtv/media/media_files/2026/04/21/elections-2026-04-21-18-02-23.jpg)
/rtv/media/media_files/2026/04/20/madras-high-court-issues-notice-to-tvk-chief-vijay-over-alleged-rs-100-cr-discrepancy-in-affidavit-2026-04-20-18-20-36.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2026/04/07/custodial-torture-case-2026-04-07-12-54-56.jpg)